Home / Tag Archives: ys jaganmohan reddy (page 36)

Tag Archives: ys jaganmohan reddy

కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు..

ఏపీలో పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలకు ,ఎంపీలకు ప్రజల నుండి పలు అవమానాలు చిత్కారాలు ఎదురవుతున్నాయి.నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలను మోసం చేసి..పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గిద్దలూరు అసెంబ్లీ నియోజక్ వర్గం నుండి గెలుపొంది అధికార టీడీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు ఆశపడి ఫిరాయించిన ఎమ్మెల్యే …

Read More »

బీజేపీలోకి టీడీపీ కేంద్ర మంత్రితో సహా ఇద్దరు ఎంపీలు ..

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్ళు మరొకటి తలుస్తున్నారు.గత నాలుగు ఏండ్లుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ నేతలు గత వారం రోజులుగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.ఇందుకు ప్రధాన కారణం ఇటివల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న హామీలను …

Read More »

ఎంపీ పదవీ నుండి బుట్టా రేణుక ఔట్ ..కారణం ఇదే ..!

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకి త్వరలోనే పదవీ గండం ఉంది.సెంట్రల్ విమెన్ వెల్ఫేర్ బోర్డులో ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు.అయితే నిజానికి ఈ బోర్డులో పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటుగా ఒక చైర్ పర్సన్ ,కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. see also :ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..! ఈ …

Read More »

మరో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.నెల్లూరు జిల్లాలో గత పద్దెనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . అయితే జిల్లాలో సూళ్ళూరు పేట నుండి మొదలైన జగన్ పాదయాత్ర గూడూరు,వెంకటగిరి ,సర్వేపల్లి,నెల్లూరు …

Read More »

వైసీపీ వల్ల కేంద్రం ఏపీకి అన్యాయం చేసింది -ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.అధికార పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర ఏండ్లుగా బీజేపీ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉన్నాము. జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి విషయాలపై కూడా కేంద్రానికి మద్దతుగా నిలిచాము.కానీ ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి …

Read More »

వైసీపీ వేసిన స్కెచ్ కు పీక్కోలేక ..లాక్కోలేక తలలు పట్టుకుంటున్నా బాబు అండ్ బ్యాచ్

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాధారణంగా తిమ్మిని బమ్మి చేయాలనీ నిత్యం చూస్తూనే ఉంటాడు.అందుకు ఏకంగా తనకు అనుకూలంగా ఉన్న దాదాపు పద్నాలుగు ఛానల్స్ ను తన గురించే ప్రసారం చేసేలా ..ప్రతిపక్షాల మీద బురద చల్లే కార్యక్రమాలను చేయాలనీ ఆదేశిస్తాడు.ఇలాంటి తరుణంలో వైసీపీ పార్టీ వేసిన స్కెచ్ కు టీడీపీకి చెందిన నేతలు తలలు పట్టుకుంటున్నారు.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోగత వారం రొజులా రాష్ట్రంలొ …

Read More »

టీడీపీ కంచుకోట‌లో.. జ‌గ‌న్ దూకుడు.. వైసీపీ ఎంపీ ఖరారు..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్లు పూర్తి చేసుకొని రెండువేల కిలోమీట‌ర్ల వైపు ప‌రుగులు పెడుతోంది. ఇక ప్ర‌స్తుతం రాయలసీమలో ఉన్న‌ నాలుగు జిల్లాలు చుట్టేసి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా రు. ఒకవైపు ప్రజలతో మమేకం అవుతూ… వారి సమస్యలను ప్రస్తావిస్తూనే మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నాయకుల పరిస్థితిని కూడా స్వయంగా అంచనా వేస్తూ అడుగులు …

Read More »

నాడు కాగ్ చెప్పింది.. నేడు బీజేపీ ఇరికించింది.. చంద్రబాబు గారు ప్లాన్ ఏంటి..?

ఏపీ రాజధాని అమరావతి కోసం 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని అందించామని వారు బల్లగుద్ది చెబుతోంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమే. కేంద్ర బడ్జెట్‌ తర్వాత చంద్రబాబు ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. దానికి కారణమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు. ఆఖరికి టీడీపీ నేతలు సైతం, చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి …

Read More »

ఢిల్లీని ట‌చ్ చేసిన.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. ఎల్లో గ్యాంగ్‌కి రంగు ప‌డిన‌ట్లేనా..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర దేశ రాజ‌ధాని ఢిల్లీని ట‌చ్ చేసింద‌నే రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా  జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర చేప‌ట్టారు. గ‌త న‌వంబ‌రు 6న ప్రారంభ‌మైన ఈ పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్ల దూరం పూర్తి చేసుకుంది. అదేవిధంగా నాలుగు జిల్లాల‌ను సైతం ఈ పాద‌యాత్ర చుట్టి వ‌చ్చింది. మొత్తంగా సీమ‌లో పూర్త‌యిపోయింది. ప్ర‌స్తుతం నెల్లూరులో …

Read More »

అన్నకు తగ్గ తమ్ముడు ..!

ఏపీ మొత్తం కేంద్రం పై వ్యతిరేకతతో అట్టుడికిపోతున్న విషయం తెల్సిందే. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ఒంటరిగా చైర్మన్‌ పోడియం వద్ద ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేయడం, లోక్‌ సభలో టీడీపీ మరియు వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడం వంటివి వచేస్తున్నారు. వారు చేసే ఆందోళనలకు కేంద్రం దిగిరాకపోవచ్చు, కాని ఏపీ ప్రజలు వారి పట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat