ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర మహిలా కమీషన్ ఛైర్ పర్షన్ గా వైసీపీ అధికార ప్రతినిధి అయిన వాసిరెడ్డి పద్మను నియమించనున్నారని సమాచారం. దీనిగురించి త్వరలోనే అధికారక ప్రకటన వచ్చే అవకాశముందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే అంతకుముందు రోజాకు మహిళా కమీషన్ ఛైర్ పర్షన్ పదవినీ నగరి ఎమ్మెల్యే ,వైసీపీ మహిళా …
Read More »టీడీపీ నుండి మాజీ మంత్రి ఔట్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆయన శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా నిన్న ఆదివారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ”టీడీపీకి చెందిన …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమాలు..!
ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే …
Read More »రాయపాటికి షాక్..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భద్రతగా ఉన్న గన్ మెన్లను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నివేదక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత కోసం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ …
Read More »ఆర్కే రోజాకు కీలక పదవీ..!
ఏపీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని అందరూ భావించారు.అయితే తనకు …
Read More »తెలంగాణ,ఏపీలకు కొత్త గవర్నర్లు..?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ గత పదేండ్లుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమీ ఘనవిజయం సాధించడంతో ప్రస్తుతం ఉన్న గవర్నర్లను మార్చి కొత్తగా నియమించనున్నారు అనే వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,అటు సోషల్ మీడియా తెగ వైరల్ అయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మాజీ కేంద్ర …
Read More »తనకు మంత్రి పదవీ రాకపోవడానికి అసలు కారణం చెప్పిన రోజా
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని …
Read More »టీడీపీకి మాజీ ఎంపీ గుడ్ బై..?
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ,సీనియర్ నేత షాక్ ఇవ్వబోతున్నారా..?. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కల్గిన ఘోరపరాజయాన్ని మరిచిపోకముందే బాబుకు మరో షాక్ తగలనున్నదా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారు అని వార్తలు వస్తోన్న తరుణంలో తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత పార్టీ మారబోతున్నారు అని …
Read More »ఏపీ సీఎం జగన్ “అద్భుత నిర్ణయం”-
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది మరోసారి తనదైన మార్కును చూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం దగ్గర నుండి ముఖ్య అధికారులతో,శాఖల సమీక్ష సమావేశాల్లో అనుసరించే విధానాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ముందుగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హట్ఠహాసంగా కాకుండా చాలా సింపుల్ గా నిర్వహించాలని సంబంధిత అధికారులను అప్పట్లోనే ఆదేశించాడు. అంతే కాకుండా తన కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బంది పడకూడదని కూడా …
Read More »ఏపీ ప్రజలను “ఘోరంగా అవమానించిన” పవన్..!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయాడు.అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో ఘోరపరాజయం పాలయ్యాడు పవన్.సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష …
Read More »