ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని సమీక్షించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని జీవోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి శ్రీకాకుళం వెలంపల్లి …
Read More »వైఎస్ జగన్ ‘అన్న కోసం’ 4న తిరుపతి..5న కడప..6న అనంతపురం
వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తన పాదయాత్రకు వచ్చిన స్పందనతో ఉత్సాహంగా ఉన్న జగన్… సమర శంఖారావం పేరుతో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. దీనికోసం వైసీపీ శ్రేణులు జిలాల్లో ఏర్పాట్లు చేస్తున్నాయి.జిల్లాల పర్యటనలో భాగంగా తొలి విడతగా ఫిబ్రవరి 4న తిరుపతిలో, 5న కడపలో, 6న అనంతపురంలో …
Read More »వైఎస్ జగన్ తిరుమల పర్యటన
ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వచ్చే నెల రెండో వారంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులతో భూమన సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 8, లేదా 9వ తేదీ నాటికి ప్రజా సంకల్పయాత్ర ముగిసే అవకాశాలున్నాయన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో దివంగత …
Read More »నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత నెల నవంబర్ 6న చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈనెల రోజుల్లో కడప,కర్నూల్ ,అనంతపురం మూడు జిల్లాల్లో దాదాపు 400 కిలోమీటర్లు నడిచారు వైఎస్ జగన్ .అన్ని వర్గాల ప్రజలు.. తమ సమస్యలను జగన్‌తో పంచుకుంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయనను కోరుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్.. ఓ టీవీ ఛానల్ …
Read More »