ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడానికి గత 210 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను చాతుర్మాస దీక్ష పూజల్లో పాల్గొనాలని కరప గ్రామానికి చెందిన శారదాపీఠం ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ చాగంటి సూరిబాబు ఆహ్వానించారు. సోమేశ్వరం లోని క్యాంపు ఆఫీసులో సోమవారం ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర సరస్వతి మహాస్వామి ఈ నెల …
Read More »వైసీపీలో 100 మంది చేరిక..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 210వ రోజులుగా విజయవంతంగా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ప్రజలు జగన్ బ్రహ్మరథం పడుతున్నారు. అంతేగాక వైసీపీలోకి వలస వస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన సుమారు వంద మంది కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు సమక్షంలో సోమవారం వైఎస్సార్ సీపీ లో చేరారు. …
Read More »చంద్రబాబు బండారం బట్టబయలు..పవన్ కళ్యాణ్ ను భోజనానికి పిలిచి..జగన్ అంటే భయమంట
విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు ఏపీ లో సంచలనం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను గెలవచ్చొ, గెలవకపోవచ్చు కానీ కష్టమైనా నష్టమైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని పవన్ చెప్పారు. 2014లో తాను తన అన్న చిరంజీవిని కాదని టీడీపీకి మద్దతిచ్చానని గుర్తు చేశారు. ఏపీకి మేలు చేస్తారనుకుంటే తెలుగు తమ్ముళ్లు దోచేశారన్నారు. చంద్రబాబుకు ఏపీ ప్రదాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అంటే అంటే భయమని చెబుతూ …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
ఎన్నికలు సమీపిస్తున్న వేల ఏపీలో వైసీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అయన వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే …
Read More »వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరు..అధికారంలోకి వస్తే..!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ సీఎం కాగానే ఆటో కార్మికులను ఆదుకుంటారని భూమన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం నిర్వహించిన ఆటో కార్మికుల సమావేశంలో భూమన పాల్గొన్నారు. ఆటో కార్మికులతో భూమన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఆటో కార్మికులు ఏనాడూ ఇబ్బందులు …
Read More »207వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 207 రోజు అశేష ప్రజానీకం మధ్య ప్రారంభమైంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ జగన్ చేపట్టిన పాదయత్ర తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహాల మధ్య శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. జగన్నాయకపాలెం శివారు నుంచి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో ఒకేసారి 200 మంది వైసీపీలో చేరిక..!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదాయత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహల మధ్య ప్రజాసంకల్పయాత్ర 206వ రోజు ముగిసింది. అయితే ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నవైఎస్ జగన్ సమక్షంలో 200 మంది పార్టీలో చేరారు. గురువారం కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ కొప్పిశెట్టి శ్రీనివాసరావు …
Read More »రాజకీయ చరిత్రనే తిరగ రాస్తున్న వైఎస్ జగన్..సీనియర్ నాయకులంతా వైసీపీలోకి
కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబం తరువాత బలమైన నాయకుడిగామాజీ మంత్రి డీల్ ఉన్నారు. డిఎల్. రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇటీవల కాలంలో ప్రకటించినట్లు తెలిసిందే. జగన్ కుటుబంతో వైరాలు మరిచి దోస్తీ చేసేందుకు డీల్ రెఢీగా ఉన్నారు. డీల్ తో వ్యక్తిగత కక్షలు లేకపోవటంతో ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా డీల్ ని …
Read More »ఏపీలో ప్రతి ఆటోడ్రైవర్…వైఎస్ జగన్ కే ఓటు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే గత నెల 14 వ తేదిన ఓక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్ జగన్ ను ఆటో డ్రైవర్లు కలిశారు. జగన్ ఆటో యూనిఫారం (కాకి చొక్కా) ధరించి ఆటో నడిపారు. అనంతరం ఏలూరు జరిగిన …
Read More »ఈ నెల 6న వైసీపీలోకి బైరెడ్డి సిద్దార్థరెడ్డి..?
ఏపీలో వైసీ పీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేస్తున్న పాదయాత్రపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సంస్థలు చేసిన సర్వేల్లోనూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలనను కొనసాగిస్తుందని తేల్చి చెప్పాయి. వైసీపీ …
Read More »