ఏపీలో వైసీపీని బలహీన పర్చడానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే డబ్బు కోసం పార్టీ మారినందుకు ఎప్పుడైన గట్టి దెబ్బ తగులుతుందని వైసీపీ నేతలు చాల సార్లు అన్నారు. అరోజు వారు ఎందుకు అలా అన్నారో ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీలో గట్టి దెబ్బ తుగులుతుంది. ఇప్పటికే బయట …
Read More »కరుణానిధి మృతికి వైఎస్ జగన్ సంతాపం..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కరుణ కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్నో ఒడిదుడుకుల నడుమ డీఎంకే పార్టీని ఏకతాటిపై నడిపిన కరుణ ప్రతిభ అమోఘమని కొనియాడారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల …
Read More »వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తు ట్వీట్.. మహిళలపై అత్యంత అమానుషం
అధికారం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ఆడపడుచులపై అమానుషంగా వ్యవహరిస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వారేం తప్పు చేశారని మహిళలపై అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని మంగళవారం ట్వీట్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. నిరసనలో పాల్గొన్న మహిళలపై పోలీసులు అత్యంత …
Read More »రేపు చెన్నై నుండి వైఎస్ జగన్ కు పోన్ ..ఎందుకో తెలుసా
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఏపీ ప్రతి పక్ష వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పరామర్శించనున్నారు. తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీనియర్ నేత బొత్స సత్యనారయణ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలు సోమవారం సాయంత్రం కరుణానిధిని ఆసుపత్రిలో కలవనున్నారు. అక్కడి నుంచి ఫోన్‌లో వైఎస్ జగన్‌కు కరుణానిధి ఆరోగ్యంపై సమాచారం ఇవ్వనున్నారు. ఇక వైఎస్ …
Read More »వైసీపీ అధికారంలోకి రాగానే ఉచితవిద్య.. అన్నగా తోడుంటా.. ఆశీర్వదించండి..!
నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో భారీ దోపిడీ సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు తగ్గిస్తామని జగన్ హామీ ఇచ్చారు. చైతన్య, నారాయణలు చంద్రబాబు బినామీ సంస్థలన్నారు.నారాయణలో ఇంటర్ ఏడాది ఫీజు రూ.1.60 లక్షలా అని ప్రశ్నించారు. విద్యార్థులంతా ఈ రెండు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలని ప్రభుత్వ తాపత్రయమన్నారు. ఇందులో భాగంగానే రేషనలైజేషన్‌తో సర్కారు స్కూళ్లు నిర్వీర్యం …
Read More »ఎల్లో మీడియాను ఏకిపారేసిన వైఎస్ జగన్..!
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించే విదంగా ఈనాడు,పచ్చ మీడియా కృషి చేస్తోందని ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. 229వ రోజు పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ ఈనాడు మొదటి పేజీలో సమస్యల గురించి ఎక్కడా రాయకుండా, చంద్రబాబు ప్రకటనలకు ప్రాదాన్యం ఇస్తూ బాకా ఊదుతున్నాయని అన్నారు. చంద్రబాబు అబద్దాలు ఆడినా, మోసం చేసినా, అన్యాయం చేసినా ఈ …
Read More »వైఎస్ జగన్ వేట మొదలైయ్యింది… అక్కడి నుండి దమ్మున్న నేతను రంగంలోకి..!
ఏపీలో ఎన్నికల 6 నెలలు ముందే రాజకీయం వేడెక్కుతుంది. ప్రతి పక్షం ప్లాన్ లకు ,అధికారంలో ఉన్న పార్టీ తలపట్టుకుంటుంది. వ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రతి పక్షం…ఎలాగైన మళ్లీ అధికారంలోకి రావలని అధికార పార్టీలు అంత రెడి చేసుకుంటున్నారు. ఇందులో బాగంగానే ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చాల జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ల్ వేస్తున్నాడు. అయితే గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో …
Read More »వైఎస్ జగన్ 228వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 228వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్ తో పాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగులు వేస్తున్నారు. చేబ్రోలు మీదుగా దుర్గాడ క్రాస్ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ …
Read More »కాంగ్రెస్ లో ఉండి జగన్ మేలు కోరతారా.? వైసీపీలోకి వెళ్లిపోవచ్చుగా అంటూ గొణుగుతున్న కిరణ్..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పటికే అంతంతమత్రంగా ఉంది.. రాష్ట్ర విభజనతో 2014నుంచిజరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జనాదరణకోల్పోయింది. అయితే మళ్లీ కాంగ్రెస్ కు జవసత్వాలు అందించాలని… ఆపార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రయత్నిస్తున్నారట.. ఈ క్రమంలో పార్టీలోని గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయట..దీంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయట. కాంగ్రెస్‌లో సుధీర్ఘకాలంనుంచి ఉన్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు, ఇటీవలే తిరిగి కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎంనల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిల మధ్య వర్గపోరు …
Read More »టీడీపీ నుండి వైసీపీలో చేరిక..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గొల్లప్రోలు మండలం తాటిపర్తి శివారు క్యాంపు కార్యాలయం వద్ద విజయవాడకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు సముద్రాల ప్రసాద్‌తో పాటు పలువురు వైఎస్ జగన్ …
Read More »