సోషల్ మీడియా ..ఇది నేడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే అత్యంత వేగంగా విషయ ప్రచారానికి ..నిజనిజాలు పది మందికి చేరే విధంగా ఉపయోగపడేది .ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏవిధంగా అయితే కొన్ని సత్యాలు ..కొన్ని అసత్యాలు ఉన్నట్లే సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి .అయితే మంచికి వాడుకున్నామా ..?చెడుకు వాడుకున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది .అయితే ప్రస్తుతం ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా …
Read More »ఈనెల 8వ తేదీ వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు..!
ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. తాజాగా ఈనెల 8వ తేదీ విశాఖ జిల్లాలో జరుగుతున్న వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో ఆపార్టీలో చేరుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. వాకాడులోని నేదురుమల్లి నివాసంలో గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రెండు రోజులుగా వెంకటగిరి, నెల్లూరు పట్టణాల్లోనూ …
Read More »ఐదు వందల బైకులతో ర్యాలీగా వెళ్లి రఘురాజుతో పాటు ఎంతంమంది వైసీపీలోకి చేరారో తెలుసా
ఏపీలో ప్రతిపక్షపార్టీ వైసీపీలోకి వలసలు పర్వం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీలో …
Read More »ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ,వైసీపీఅధ్యక్షుడు, వైఎస్ జగన్ నేడు ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్, పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వైఎస్ జగన్ గుర్తుచేశారు. అంతేకాకుండా పలువురు విశ్రాంత అధ్యాపకులను వైఎస్ జగన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ …
Read More »కర్నూలులో భారీ ఎత్తున వైసీపీలోకి చేరికలు..వైఎస్ జగన్ ను చూస్తుంటే చంద్రబాబుకి నో నిద్ర
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడంలేదని వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలులో భారీ ఎత్తున వైసీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచ్చుకున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చూసి టీడీపీ …
Read More »మంత్రి గంటా తలుపులు మూసేసిన వైఎస్ జగన్..శభాష్ అంటున్న వైసీపీ ఫ్యాన్స్
2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ అచితూచి అడుగులేస్తుంది. గత 4 సంవత్సరాలుగా ప్రజలు ప్రతి పక్ష పార్టీ వైసీపీ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ నేతలు వైసీపీలోకి వలసలు వచ్చేస్తున్నారు. రెండు రోజులు క్రితమే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా వైసీపీలో చేరడానికి సంకేతాలు పంపించడానికి ఏపీ క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు …
Read More »నెల్లూరులో అన్ని సీట్లు వైసీపీనే విజయం..!
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైసీపీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైసీపీలో చేరడంతో పాదయాత్రలో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆనం రామానారాయణ …
Read More »నేడు ఏపీలో హాట్ టాపిక్ ఇదే..వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి
ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మరాడు. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి… కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి… ఇప్పుడు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి ఈరోజు వైసీసీలో చేరుతున్నారని సమచారం. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో …
Read More »నా జీవితం అంకితం: వైఎస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ మహానేతను ఆయన తనయుడు, ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్మరించుకున్నారు. ‘వర్ధంతి సందర్భంగా నాన్నను గుర్తుచేసుకుంటున్నాను. నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను’అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అంతకుముందు వైఎస్ జగన్ నివాళులర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని …
Read More »వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 30 సీట్లు..జలీల్ ఖాన్ జోష్యం
ఏపీలో అధఇకారంలో ఉన్న తెలగుదేశం పార్టీ నిర్వహించిన హామారా నారా హామారా కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించాలని చూశారని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ ఫిరాయింప్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు. సభలో జరిగిన గందరగోళానికి జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ . అంతేగాక వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు లోపే వస్తాయని జోస్యం చెప్పారు. జగన్ చేసేది సంకల్పయాత్ర కాదని, పిక్నిక్ …
Read More »