ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అవినీతి పుస్తకం ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాయించడం దొంగే దొంగ అన్న చందగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అవినీతి జగనే ఆద్యుడని, అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్నాడని విమర్శించారు. లక్షల కోట్లు దోచుకున్న చరిత్రకు జగన్ పాదయాత్ర పైలాన్ సాక్షంగా మిగిలిపోతుందన్నారు. తెలంగాణ జరిగే పనులలో జగన్ సబ్ కాంట్రాక్టర్ అని అన్నారు.తమకు ప్రాణహాని …
Read More »వైసీపీ ఎమ్మెల్యే రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద బైక్ ర్యాలీ..!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఉరవకొండ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద బైక్ ర్యాలీగా చెప్పుకుంటున్న ఈర్యాలీని ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.ఎమ్మెల్యే తనయుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా టవర్ క్లాక్ …
Read More »వైసీపీ ప్రకటించబోతున్నకర్నూలు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..!
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 వ తేది నుండి చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తి కానుంది. ఆ రోజు జరగనున్న ముగింపు సభ వేదికగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హాడావీడి మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట కర్నూలు జిల్లాలో మరోసారి రెండు …
Read More »ఏపీ ఎన్నికలపై టీవీ-సీఎ ఎన్ ఎక్స్ జాతీయ సర్వే..రిజల్ట్ జగన్ ప్రభంజనమే
ఏపీలో జరిగే ఎన్నికలపై మరో సర్వే బయటకు వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. టీవీ-సీఎ ఎన్ ఎక్స్ సంస్థ చేసిన జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… టీడీపీకి ఎన్ని లోక్ సభ సీట్లు …
Read More »ఆ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న మాజీ ఎమ్మెల్యే…వైసీపీలోకి
ఏపీ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మరోక పార్టీ జనసేనా . 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈ సారి అలాంటి పొరపాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నికల సమయం కాబట్టి జంపింగ్‌లు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఇతర పార్టీలనుంచి వైసీపీలోకి వలసలు కొనసాగతున్నాయి. …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి చేరికలు..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది వైసీపీ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా ఆలూరు నియోజక వర్గంలోని గుమ్మనూరు గ్రామంలో అలూరు మండలం మోలగవల్లి గ్రామం నుండి దాదాపు 40 కుటుంబాలు వైసీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం 4సంవత్సరాలుగా రైతులకు గాని, విద్యార్థులకు గాని ఏటువంటి …
Read More »నేటి నుంచి‘నిన్ను నమ్మం బాబు’వైసీపీ కార్యక్రమం..!
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికలకు శంఖారావం పూరించబోతోంది. ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 9తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీడీపీని,ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన గురించి ప్రజలకు తెలయజేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ‘నిన్ను నమ్మం బాబు’ అనే కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా చేపట్టనున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు …
Read More »జగన్ పాదయాత్ర ఫిబ్రవరిలో ముగియనుందా??
గత సంవత్సరం నవంబర్ నెలలో కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద ఉన్న వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాల్టికి యాత్ర ప్రారంభించి 331 రోజులు అవుతోంది. ఇప్పటికే జగన్ 3500 కి.మీలకు పైగా పాదయాత్రను కొనసాగించారు.ఇది పూర్తయ్యే సమయానికి సుమారు నాలుగు వేల కిలోమీటర్లు దాటే అవకాశం ఉంది.ఏపీలో అన్ని జిల్లాల్లో యాత్ర పూర్తిచేసుకొని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో …
Read More »వైఎస్ జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదు..!
ఏపీ ప్రతిపక్ష నేత.వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఎకనామిక్స్, సోషియాలజీ తెలియదని అన్నారు. అన్నీ ఇచ్చేస్తామని ఆయన కబుర్లు చెబుతున్నారని, ఇలాంటి అనుభవశూన్యులతో భవిష్యత్‌కు ప్రమాదమని చంద్రబాబు అన్నారు. మంగళవారం సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు. సాధించిన ప్రగతిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. …
Read More »ఢిల్లీలో వైసీపీ ‘వంచనపై గర్జన’
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 27న వైసీపీ ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైసీపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డిసెంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ …
Read More »