సినీ నటుడుకు వైసీపీలో పదవి ఇచ్చిన జగన్ టాలీవుడ్ సినీ నటుడు పృథ్వీరాజ్ కు వైసీపీ పార్టీలో పదవి ఇచ్చారు. ఆయనను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే..వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన …
Read More »ఏపీలో పెరుగుతన్న వైఎస్ జగన్ బలం..వైసీపీలోకి మాజీ డిజిపి సాంబశివరావు
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీలో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుండి కడప జిల్లా రాజంపేట మేడా మల్లిఖార్జున రెడ్డి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకానపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. తాజాగా మాజీ డిజిపి సాంబశివరావు వైసీపీలో చేరుతారని ఆ పార్టీలోని ముఖ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. జగన్ పాదయాత్ర సమయంలోనే మాజీ డిజిపి సాంబశివరావు …
Read More »మధ్యాహ్నంలోగా రాజీనామా చేసి… వైసీపీలో చేరుతున్న టీడీపీ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రతిపక్షంలో వైసీపీ పార్టీలోకా భారీగా చేరికలు జరుగుతున్నాయి.నిన్నటికి నిన్న ప్రకాశిం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ పార్టీలో చేరగా నేడు మరికొందరు జగన్ తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. నిన్నటి నుంచి వారి ఫోన్లు కూడా అందుబాటులోకి రావడంలేదు. వారి భాటలోనే మరో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే …
Read More »ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్-వైసీపీలోకి 36మంది ఎమ్మెల్యేలు..?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు త్వరలో ప్రతి పక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతతో రేపో,మాపో భేటీ కానున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారని …
Read More »ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్..చీరాల టీడీపీ ఎమ్మెల్యే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్ …
Read More »కొద్దిరోజుల్లో టీడీపీ ఖాళీ…బలమైన సీనియర్ నాయకుడు వైసీపీలో చేరిక
విశాఖ జిల్లాలోని పెందుర్తి పట్టణంలో బలమైన సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉన్న శరగడం చినఅప్పలనాయుడు ఆదివారం వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ శరగడంకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో శరగడం చిన అప్పలనాయుడుతో పాటు ఆయన తనయుడు డాక్టర్ పవన్‌భరత్ వైఎస్ జగన్ కి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై …
Read More »యాత్ర సినిమా చూసిన తర్వాత జగన్ స్పందన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.మొదటిరోజే బాక్స్ ఆఫీసులో సెన్సేషన్ నమోదు చేసి ఘనవిజయం సాధించింది.ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి నుంచే సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.ఆ మహానేత వ్యక్తిత్వాన్ని చిత్రరూపంలో చూపించడంలో మీరు చూపించిన అభిమానానికి,అకింతభావానికి కృతజ్ఞతలు …
Read More »జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్ ట్విట్
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్ ట్విటర్‌లో ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. 26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసి జైలుకి పంపుతారనే భయం జగన్‌కు పట్టుకుందని, అందుకే లోటస్‌పాండ్‌లో పడుకున్నారని విమర్శించారు. మోడీ గారు పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా …
Read More »మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ..పరిటాల రవి ముఖ్య అనుచరుడు వైసీపీలో చేరిక
ఏపీలో ప్రతిపక్షంలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు , ఎమ్మెల్యేలు చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైసీపీలో చేరాడు. కడప జిల్లాలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజన్నకు వైఎస్ …
Read More »31 ఏళ్లుగా ఈ జిల్లా YSRను గుండెల్లో పెట్టుకుంది…వైఎస్ జగన్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఆయనను మోస్తున్న ఎల్లో మీడియాతో యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గురువారం కడపలో సమర శంఖారావం సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. …
Read More »