జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత జవాన్లను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారత్ శత్రువులైనవారు ఇక్కడి ముస్లింలందరికీ శత్రువులేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ చెరలో ఉన్నప్పటికీ ధైర్యంగా, స్థిరచిత్తంతో వ్యవహరించిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పోరాటం నిజంగా ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ …
Read More »ఏపీకి ప్రత్యేకహోదానే ముఖ్యమని జాతీయస్ధాయిలో తేల్చిచెప్పిన వైఎస్ జగన్
ఢిల్లీలో ఇండియా టుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్‌లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్‌తో వైఎస్ జగన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ఈ కాంక్లేవ్ లో చంద్రబాబానాయుడు పరువును జగన్ సాంతం తీసేశారు. దాదాపు గంటకుపైగా జరిగిన కాంక్లేవ్ లో వ్యాఖ్యాల అడిగిన అనేక ప్రశ్నలకు జగన్ సమాధానాలిచ్చారు.పాదయాత్రపై అడిగిన ప్రశ్నకు తన అనుభవాలను వివిరంచారు. …
Read More »100% పక్కగా అందిన సమచారం ఈసారి వారికే వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్లు..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పూర్తి చేసిన ప్రజాసంకల్పయాత్రను ప్రతి జిల్లాలో విజయవంతంగా ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలు ఒక బాధ్యత అనుకోని ఒక పండగలా ఎర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దృష్టిలో పడేందుకు, టిక్కెట్ల రేసులో పోటీ పడేందుకు ఆయా నేతలు పోటి పడి మరి ఎర్పాట్లు చేశారని తెలుస్తుంది. వైఎస్ జగన్ సన్నిహితులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, …
Read More »వైఎస్ జగన్ సంచలన ప్రకటన..ఒకట్రెండు రోజుల్లోనే ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్
ఏపీలో ఎన్నికల షెడ్యూలు వెలువడిన ఒకట్రెండు రోజుల్లోనే వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తానని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడించారు. బస్సుయాత్ర కూడా షెడ్యూలు విడుదలైన వెంటనే మొదలు పెడతానని ఆయనన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ఇన్‌చార్జీల సమావేశంలో జగన్ పై విధంగా చెప్పారు. సామర్థ్యం ఉన్న వారికే ఎన్నికల ఇన్‌ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నానని …
Read More »జగన్ సమక్షంలో.. వైసీపీలో చేరిన చంద్రబాబు బంధువు..!!
ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగేలా షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు టీడీపీ నేతలు వరుసపెట్టి వైసీపీ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. పార్టీపరంగా ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోవైపు బంధువర్గం నుంచి కూడా చంద్రబాబుకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీ రామారావు పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిన్న వైసీపీలో …
Read More »భారీ ర్యాలీతో రేపు వైసీపీలోకి మాజీ మంత్రి ఆయన కొడుకు..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలకు వెళుతుంటే మరికొందరు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి వస్తున్నారు. కొన్ని రోజుల కిందట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. తాజాగా ఈ నెల 27న వైసీపీలో చేరనున్నట్టు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. …
Read More »వంకలు, వాగులు, పోరంబోకు భూములను దౌర్జన్యంగా ఆక్రమించిన టీడీపీ నాయకులు
వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతిపేదవాడికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామని పీఏసీ చైర్మన్, కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం పట్టణంలోని 9వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల్లాంటి తొమ్మిది పథకాలను …
Read More »‘రావాలి జగన్… కావాలి జగన్’ఆడియో సాంగ్..వైసీపీ అభిమానులకు పూనకాలే
ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్… కావాలి జగన్’ ఆడియో సాంగ్‌ను ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి విడుదల చేశారు. సోమవారం పార్టీ కేంద్రకార్యలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బొత్ససత్యనారయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, సూర్య నారాయణ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సామన్య ప్రజలకు, రేపటి తరానికి ఈ పాట …
Read More »వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది…మీడియాతో కేటీఆర్
వచ్చే ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ కల్వకుంట్ల రామా రావు జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి చంద్రబాబు దారుణంగా ఓడిపోతారని, ఇది 100 శాతం గ్యారెంటీ అని మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఇక కేసీఆర్.. జగన్‌ను కలవాల్సిన టైంలో కలుస్తారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీకి వ్యతిరేకంగా ఏ ఒక్క పనీ …
Read More »వైఎస్ జగన్ లండన్ నుంచి రాగానే వైసీపీలోకి మరో 5 మంది టీడీపీ ఎమ్మెల్యేలు
సార్వత్రిక ఎన్నికల దగ్గరకి వచ్చే కొద్ది ఏపీలో అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొద్ది రోజులుగా ఊహించని వ్యూహాలతో రాజకీయవర్గాల్లో హీట్ పెంచుతూ అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. వరుసగా పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీలోకి ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. ఫ్యాన్ గాలి జోరుగా వీయబోతోందని సర్వేలన్నీ చెబుతుండడంతో ఏపీ ప్రధాన ప్రతి పక్షనేత, …
Read More »