ప్రతితిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం పులివెందుల్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దివంగత నేతలు వైఎస్ రాజారెడ్డి, వైఎస్‌రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇటీవల మరణించిన ఆయన చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి మృతికి నివాళులుగా రెండు నిమిషాల మౌనం పాటించి తన …
Read More »వైసీపీలోకి ఏవీ సుబ్బారెడ్డి.. రెండుగా చీలిపోయిన టీడీపీ వర్గాలు..!
కొద్దిరోజులుగా కర్నూలు జిల్లాలో ఎండలతో పాటుగా ఆళ్లగడ్డ రాజకీయం వేడెక్కుతోంది. ఆధిపత్య పోరుతో ఈ వివాదం ముదిరింది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనే వర్గపోరు తారాస్థాయికి చేరాయి. భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందడంతో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది అయితే , అప్పటివరకు భూమాకు అనుచరుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. తాను ఎన్నికల బరిలో నిలవాలని ఆశించినా ఆయనకు టికెట్ దక్కలేదు. అప్పటినుంచి మళ్లీ …
Read More »సవాల్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్ ..నా సత్తా ఏంటో చూపిస్తా ఎస్వీ మోహన్ రెడ్డి
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన వైసీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ జగన్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తప్పు తెలుసుకున్నామని, చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని …
Read More »విజయనగరం రాజులంతా టీడీపీలో చేరి తన్నుకుంటున్నారా.? ఎవరెన్ని సీట్లు గెలుస్తారు.?
విజయనగరం జిల్లా అంటే రాజులు గుర్తొస్తారు.. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, మరో వైపు కురుపాం రాజులు ఇలా రాజుల ఏలుబడిలో శతాబ్దాలుగానడిచిన జిల్లా విజయనగరం. ప్రజాస్వామ్యం ఎంత వికసించినా ఈ ప్రాంతంలో రాజులపై ప్రేమాభిమానాలు దక్కలేదు.. కాలక్రమేణా ఎన్నికల్లోనూ అది కనిపిస్తుంది. మరి ఈ రాజులకోటలో రాజకీయం ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో దరువు రిపోర్ట్….తాను చేసిన సుదీర్ఘ పాదయాత్రతోనే టీడీపీ కోటను బద్దలు కొట్టేందుకు జగన్ సిద్ధమైపోయారు. …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలోకి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కల్సి పావులు కదిపిన సంగతి తెలిసిందే. అయితే డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం టీడీపీలో చేరేందుకు వెనకడుగు వేశారు. ఎందుకంటే డీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని ఆయన సన్నిహితులతో …
Read More »నారా లోకేష్ గెలుపు అసాద్యం..మంగళగిరి నుంచి షర్మిల బస్సు యాత్ర
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేది దగ్గరవుతున్న తరుణంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ తరుపున వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు. విజయమ్మ, షర్మిల కోసం వేర్వేరు ప్రచార రథాలను వైసీపీ సిద్ధం చేస్తోంది. 27న మంగళగిరి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్న షర్మిల ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. మొత్తం 10 జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్న షర్మిల దాదాపు 50 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. అలాగే వైఎస్ విజయమ్మ 40 …
Read More »నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గెలుపుపై దరువు ప్రత్యేక కథనం
*నారయణ బలం బస్తాల్లో ఉంటే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బలం బస్తీ ప్రజల గుండెళ్లో * ప్రతిపక్షంలో ఉన్న ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే * తన సొంత నిధులతో పలు కార్యక్రమాలు *వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీర విధేయుడు * తనని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళతాడు * నెల్లూరు నగరంలో కాలవ గట్టు మీద పేదల …
Read More »వైయస్ వివేకానందరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభం..
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి భారీగా జనం తరలివచ్చారు. ‘అజాత శత్రువు’ను కడసారిగా చూసేందుకు బంధువులు, సన్నిహితులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సజల నేత్రాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరీ తరం కావడం లేదు. ఊహించని దారుణంతో వైయస్ఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వైయస్ …
Read More »కుటుంబంనుంచి నలుగురు ఆ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేలుగా పనిచేశారు…ఇప్పుడు వైసీపీలో చేరిక
తెలుగు దేశం పార్టీని 30 ఏళ్లుగా భుజాలపై మోసి అలసిపోయామని, అయినా చంద్రబాబుకు తాము అంటే చులకనగా ఉందని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి మూడు దశాబ్ధాలకాలంపాటు ఎనలేని సేవలందించి వెన్నుదన్నుగా నిలిచిన పర్వత కుటుంబం టీడీపీని వీడేందుకు నిర్ణయించుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే హఠాత్తుగా మరణించారు. ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆ కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే …
Read More »బాబుకు మరో షాక్..టీడీపీ ఎంపీ రాజీనామా..రేపు వైసీపీలో చేరిక
ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు భారీగా కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఇంకా ఆగని వలసల పర్వం. గత కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి, ఎంపీ పదవికి తోట నరసింహం రాజీనామా చేశారు. తోట నరసింహం దంపతులు రేపు వైసీపీలో చేరనున్నారు. …
Read More »