ఏపీలో ఈ నెల 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్నారు. ఈరోజు అమెరికాలోని న్యూ జెర్సీలో ఎన్నారైలతో మీటింగ్ సమావేశంలో మాట్లడుతూ చంద్రబాబు లక్షల కోట్ల అవీనీతి చేశాడాని అందుకే దారుణంగా ఓడిపోవడం ఖాయం అన్నారు. ఇంకా ఏమన్నారంటే నిత్యం టీడీపీ నేతల అరచాకలను ఎండగడుతూ అమెరికా నుండి ఆంద్రాలో ఉన్న …
Read More »ఏపీలో సంచలనమైన నియోజక వర్గాల టీడీపీ నేతలు మే23 తరువాత వైసీపీలోకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనం తీర్పు ఈవీఎంల్లో భద్రం అయ్యి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఫలితాల కోసం వేచి చూస్తున్నాయి. మొత్తం ఏపీలో తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ 24 లోక్‌సభ, 173 అసెంబ్లీ స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 25 లోక్‌సభ 174 శాసనసభ స్థానాల్లో పోటి చేశారు.మొత్తం …
Read More »నేడు వైఎస్ జగన్ విశాఖకు..!
వైఎస్ఆర్‌సీపీ అధినేత,రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రం 6గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు రానున్నారు.య్ఎస్ ఆర్‌సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు,బొత్స అప్పలనరసయ్య కుమార్తె వివాహానికి ఆయన హాజరవుతారు.జగన్ ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో రుషికొండ దగ్గర సాయిప్రియా రిసార్ట్స్‌కు చేరుకొని యామిని, రవితేజలను ఆశీర్వదిస్తారు.అనంతరం అక్కడనుండి బయల్దేరి అదే రాత్రి హైదరాబాద్‌కు వెళిపోతారు.
Read More »ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ !?
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద వైసీపీ దీమాగా ఉంది. ఎంత ధీమాగా అంటే, ఎన్నికల ఫలితాలు రాకముందే ఆ పార్టీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తేదీలు కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. తిథి, వార, …
Read More »వైఎస్ జగన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పుకునే వార్త..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు కాన్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు , తెలుగు తమ్ముళ్లందరు ఆరోపణలు చేయడం తెలిసిందె. ప్రతీ విషయానికి జగన్ పై విమర్శలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించిన ప్రతీ సారి ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లో సైతం ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఎవరూ ఎదుర్కోలేదు. ఒకటి కాదు, రెండు, …
Read More »చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్ చేశారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 69వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. Warm birthday greetings …
Read More »ఇవన్ని కేవలం ఎన్నికల కోసమే చంద్రబాబు జిమ్మిక్కులు..!
పింఛన్లు ఇస్తున్నామంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నాం అంటున్నారు… వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నారు కావచ్చు.. ఇక రైతుల విషయాలల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ యువతకు ఉద్యోగాలను కల్పించడంలో మాత్రం చంద్రబాబు చాలా మోసం చేశారని కొందరు యువకులు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రగల్భాలు పలికిన బాబు ఆ తరువాత మాట మార్చారు. ఇప్పుడు మళ్లీ నిరుద్యోగ భృతి …
Read More »పవన్ కల్యాణ్ ఉల్లి పొట్టు కూడా తీయలేవు.. వైసీపీ ఎంపీ
తాట తీస్తానంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉల్లి పొట్టు కూడా తీయలేరని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ ఒక అమ్ముడుపోయిన వ్యక్తని, అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చాడని ఆరోపించారు. పవన్ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడని, ఏప్రిల్ 11 వరకు గంతులేసి వెళ్లమని సూచించారు. బుధవారం ట్విటర్ వేదికగా విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబు, పవన్‌లపై …
Read More »అఖిలప్రియకు ఝలక్ ఇచ్చిన గంగుల ప్రతాప్‌రెడ్డి.. వైసీపీకి మద్దతు..!
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి అనూహ్యంగా వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో మంత్రి అఖిలప్రియకు ఝలక్ ఇచ్చినట్టయ్యింది. గంగుల ప్రతాప్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరిన విషయం విదితమే. ఆయన అదే పార్టీలో కొనసాగుతుండడంతో గంగుల వర్గం ఓట్లు చీలి తమకు లాభిస్తుందని అఖిలప్రియ భావించారు. కానీ మంగళవారం గంగుల ప్రతాప్‌రెడ్డి ఆళ్లగడ్డలో వైసీపీ …
Read More »ఓటమి ఎరుగుని దగ్గుబాటి వైసీపీ నుండి పోటీ..ప్రకాశం జిల్లా పర్చూరు పీఠం ఎవరిదో..?
2019 ఎన్నికల్లో పర్చూరు పీఠం అధిష్టించేదెవరు.. జనసేవ ప్రభావం ఎవరికి ఇబ్బంది.. అధికార పార్టీ తన సీటును కాపాడుకునేనా.. జగన్ చరిష్మా, వైసీపీలో కొనసాగుతున్న చేరికలతో దగ్గుబాటి విజయం నల్లేరుపై నడకేనా? అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ సారి కులం కార్డు ప్రభావం ఎంతో అంచనా వేయడం కష్టంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు బరిలో ఈసారి అత్యధికంగా 15 మంది పోటీపడుతున్నా.. …
Read More »