ఏపీకి కాబోయో ముఖ్యమంత్రి ఎవరంటూ ఏప్రిల్ 11 నుండి ఒక్కటే చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ గెలుస్తుందా..ప్రతి పక్ష పార్టీ గెలుస్తుందా అని హాడావిడి అంత ఇంతకాదు. ఎవరికి వారు మేమే గెలుస్తాం అంటూ మీడియా ముందు చెప్పారు. అయితే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ వైసీపీకే మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అత్యదిక సీట్లు గెలుస్తాడాని సర్వేలు తెలుపుతున్నాయి. తాజాగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం …
Read More »లగడపాటి కాదు ఎవ్వరు చెప్పిన నమ్మలేని టీడీపీ నేతలు..వైసీపీ విజయం ఖాయమంట
సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు దగ్గరికి వావడంతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికలపై తన అంచనాలను వెల్లడించారు. లగడపాటి టీడీపీకే అనుకూలంగా వ్యవహరిస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఊహించిన విధంగానే ఆయన పరోక్షంగా చెప్పినా..ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తన అంచనాలను స్పష్టం చేసారు. సహజంగానే వైసీపీ నేతలు ఈ విశ్లేషణ మీద ఆరోపణలు చేసారు. విశ్లేషణకు ముందు విజయవాడలో టీడీపీ …
Read More »రూ.200కోట్లు ఖర్చు చేసిన లోకేష్
ఏపీలో మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ అధినేత ,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు,రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన విషయం బయట పెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నారా లోకేష్ నాయుడు …
Read More »ఏపీలో ఎక్కడ చూసినా లేటెస్ట్ సర్వే..టీడీపీకి దిమ్మతిరిగే రిజల్ట్స్
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ సర్వే ఏం చెబుతుందంటే ప్రధానంగా ఈ నెల రోజుల్లో జగన్ ఐదు రకాల సర్వేలు చేయించారని సమాచారం. రైతులు, మహిళలు, యువత, …
Read More »“పశ్చిమ గోదావరి” జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “పశ్చిమ గోదావరి” జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి కొవ్వూరు : వైసీపీ నిడదవోలు …
Read More »వైఎస్ జగన్ విజయంపై జాతీయ అధ్యక్షుడు సంచలన వాఖ్యలు
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ , కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఓ.సీ.సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికల కమిషన్‌పైనా, ఐఏఎస్‌లపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఫలితాల్లో వైసీపీ విజయం తథ్యమని తేలడంతో ఈవీయంలపై ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.ఎన్నికల …
Read More »”కృష్ణా”లో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కృష్ణా జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి. విజయవాడ వెస్ట్ : వైసీపీ విజయవాడ సెంట్రల్ : వైసీపీ విజయవాడ ఈస్ట్ …
Read More »వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కాలి నడకన తిరుమలకు సినీ నటులు..!
ఏపీలో ఎప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రముఖ సినీ హాస్య నటుడు పృద్వి, జోగి నాయుడు కాలి నడకన తిరుమల వెళ్లారు. అనంతరం తలనీలాలు సమర్పించుకున్నారు. పృథ్వి కొన్నాళ్ల క్రితం వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన తాజాగా జగన్ సీఎం కావాలి అంటూ కాలినడక తిరుమల వెళ్లారు. ఈ …
Read More »15ఏళ్లక్రితం మహానేత వైఎస్సార్.. 10రోజుల్లో యువనేత జగన్మోహన్ రెడ్డి
యెడుగూరి సందింట రాజశేఖరరెడ్డి సంక్షేమం అంటే ఇప్పటికీ ఆయనపేరే గుర్తుకు వస్తుంది. అధికారం చేపట్టడానికి ముందు చేసిన పాదయాత్రలోనే పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు రాజశేఖరరెడ్డి.. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు తెలుగునేలపై రాజకీయ చిత్రాన్ని మార్చిన రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి విధానాల వల్ల రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో మండుటెండల్లో ప్రజలకోసం చేసిన పాదయాత్ర ఆయనలోని …
Read More »పక్కా స్కెచ్ తో ముందుకెళ్తున్న జగన్, ఏజెంట్లకు విజయవాడలో శిక్షణ కార్యక్రమం
హైదరాబాద్ లోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలించారు.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైసీపి ఆఫీస్ నుండి ఫర్నిచర్ ను, ఫైళ్లను అమరావతిలోని తాడేపల్లి వైసీపి కార్యాలయానికి సిబ్బంది తరలించారు. తాడేపల్లిలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్న వైసీపీ అధినేత అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే ఈ నెల 16న వైసీపి ఎంపీ, ఎమ్మెల్యే కౌంటింగ్ ఏజెంట్ల కు విజయవాడలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది పార్టీ.. …
Read More »