ఏపీ రాజధాని అమరవాతి కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. …
Read More »వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..!
ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. గురువారం విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ఇకపై అమ్మ ఒడి పథకం …
Read More »వైఎస్ జగన్ దెబ్బకు చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు గిలగిల..ఏం చేశాడో తెలుసా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును కరకట్ట మీద నుండి ఖాళీ చేయించాలని భావించారు. దీనికి అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. ముందుగా చంద్రబాబు తన హాయంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చేసేలా ఆదేశాలిచ్చారు. అధికారులు చంద్రబాబు కళ్ల ముందే కూల్చేసారు. చంద్రబాబు కంటి ముందే తాను నిర్మించుకున్న భవనం నేల మట్టమైంది. ఇక, చంద్రబాబు ఇంటి గురించి జగన్ …
Read More »టీడీపీకి మరో షాక్ .. సీఎం జగన్ ఆధ్వర్యం లో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించిన.. అంబికా
ఎన్నికల ముందు వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో తెలిసిందే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఏపీలో చాల మంది నేతలు టీడీపీకి ‘గుడ్ బై’ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల్లే టీడీపీకి పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు. అయితే తాజాగా మరో నేత ,మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాను బీజేపీలో చేరినట్టు వస్తున్న వార్తల్లో …
Read More »రోజాకు మరోక అత్యంత కీలకమైన బాధ్యత అప్పగించిన..వైఎస్ జగన్
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని వైసీపీ అధినేత నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జస్ట్ కొసరు మాత్రమే, అసలు పదవి ఇంకోటి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అవును.. రోజా కోసం జగన్ ప్రత్యేకంగా ఓ కొత్త పదవిని సృష్టించే పనిలో ఉన్నారట. సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు అమలు బాధ్యతను రోజాకు …
Read More »ఏపీలో ఎక్కడైన అవినీతికి పాల్పడితే నేరుగా సీఎం ఆఫీస్‌కు కాల్ చేయవచ్చు..జగన్
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్, అధికారి దగ్గర ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . సోమవారం ఆయన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ..ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్ …
Read More »గ్రామ,గ్రామాన సంభరాలు జరగాలి.. వైఎ జగన్ సంచలనమైన నిర్ణయం
వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ భవిష్యత్ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం …
Read More »బ్రేకింగ్ న్యూస్..ప్రజా వేదికను కూల్చేయమని వైఎ జగన్ ఆదేశం
వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ భవిష్యత్ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం …
Read More »‘అమ్మ ఒడి’పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి వర్తింపజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని పేర్కొంది. పాదయాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం …
Read More »ముఖ్యమంత్రి జగన్ 30 రోజుల పాలన … ఒక విశ్లేషణ ఏమి జరిగిందో తెలుసుకుందాం
గత నెల మే 23 న ఎన్నిక ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే . ఆ రోజు నుండే ప్రభుత్వ అధికారులు మొత్తం వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖయ్యమంత్రి వైఎస్ జగన్ కి రీపోర్ట్ చెయ్యడం మొదలెట్టారు కాబట్టి 23 నే పాలన 30 రోజుల కింద లెక్కే మొట్టమొదటి ఆదేశం … 23 న 10 గంటలకే దాదాపు 100 చోట్ల లీడ్ వచ్చింది. ఇక ప్రభుత్వం …
Read More »