ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్ నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తుడా …
Read More »వైఎస్ జగన్‌పై దాడి కేసు నిందితుడి శ్రీనివాసరావుకు బెయిల్ రద్దు
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడి కేసు నిందితుడికి బెయిల్ రద్దయింది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నిందితుడి బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. దీంతో అతడి బెయిల్‌ను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై గతేడాది అక్టోబర్ 25న కోడికత్తితో దాడి చేసిన ఘటన …
Read More »అసెంబ్లీ సాక్షిగా తప్పును ఒప్పుకున్న చంద్రబాబు.. జగన్ మాటలకు షాక్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యుత్ కొనుగోళ్లుపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరే అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోపక్క చంద్రబాబు అధికారంలో ఉన్నవారికి, ప్రతిపక్షంలో ఉన్నవారికి వేరే విధంగా నియమాలు ఉండవని అవి సామాన్యేలకైనా ఎంతటి వారికైనా ఒకటేనని వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం భవనాన్నే కూల్చేస్తున్నామని, మీదో …
Read More »2021 జూన్ కు నీళ్లిస్తాం..వైఎస్ జగన్
పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ లో పోలవరం పనులు ప్రారంభించి 2021 జూన్ కు నీళ్లిస్తామని వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు పిలుస్తున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ లో 15నుంచి 20శాతం డబ్బు మిగులుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగిందన్నారు. నామినేషన్ పద్దతిలో …
Read More »ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సంస్థల్లో 75శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయి మెంట్ ఆఫ్ లోకల్ క్యాండేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ యాక్ట్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంటే ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల్లో 75శాతంమంది …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..ఏపీలో 94 మంది డీఎస్పీలు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే మొత్తం 94 మంది డీఎస్పీలను బదిలీచేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జులై 15న 45 మంది డీఎస్పీలను బదిలీచేసిన విషయం తెలిసిందే. తాజాగా 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొందరికి వేరే చోట పోస్టింగ్‌లు ఇవ్వగా, కొందర్ని హెడ్ …
Read More »ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా చల్లా మధు
చల్లా మధును ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించినట్లు సమాచారం. చల్లా మధుగా వైసీపీ శ్రేణులందరకూ చిరపరిచితుడైన చల్లా మధుసూదన్ రెడ్డి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి క్షేత్ర స్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలపడడానికి ఎంతో కష్టపడ్డారు. పార్టీ నిర్మాణంలో క్రియాశీలంగా ఎంతగానో కృషి చేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఉంటూ…. పార్టీకోసం హైదరాబాద్ …
Read More »ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..ఏ జిల్లాలో తెలుసా
ఆంధ్రప్రదేశ్ లో 2019వ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరిగే అవకాశాలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా …
Read More »ఏపీలో ఒకే విడతలో 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాలు..!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్ జగన్‌ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర …
Read More »దేవుడు వైఎస్ జగనన్న..జనసేన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేసిందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగలా చేశారని గుర్తుచేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారం ఇవ్వడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు …
Read More »