ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడ వస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్ కి హీరో రాజశేఖర్ మద్దతు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తన మద్దతు ముఖ్యమంత్రి జగన్‌కే అంటూ రాజశేఖర్ ట్వీట్లు చేశారు. ‘ప్రభుత్వ …
Read More »శశిధర్‌కు సీఎం జగన్ భరోసా..!
డెంగీ వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు శశిధర్‌కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసానిచ్చారు. విజయవాడ కస్తూరిభాయిపేటకు చెందిన ఎం.శశిధర్(4)కు కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పటల్‌లో చేర్పించగా అది డెంగీ అని, మెదడుకు వ్యాపించడంతో వెంటనే ఆపరేషన్ చేయించాలన్నారు. సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కూలిపనులు చేసుకునే బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకునేందుకు డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై …
Read More »సీఎం జగన్ ను కలసిన సోము వీర్రాజు..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ…‘సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ముఖ్యమంత్రిని స్వయంగా కలిశాను. రాజధాని నిపుణుల కమిటీకి కొన్ని సలహాలు ఇచ్చాను. ఆ సలహాలనే సీఎంకు వివరించా. రాజధానిపై చంద్రబాబు నాయుడు హైప్ క్రియేట్ చేశారు. రూ.7వేల కోట్లు రాజధాని కోసం ఖర్చు చేశామంటున్నారు. ఆ ఏడువేల కోట్లు పెట్టి ఏమి కట్టారో విచారణ జరపాలి. విడిపోయిన రాష్ట్రం …
Read More »ఈనెల 21న సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం
గతంలో జీఎస్పీసీ గ్యాస్ అన్వేషణ కోసం13 మాసాలు సర్వే చేయడం వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలోని 16,780 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని సోమవారం మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన జిల్లాలోని కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముమ్మిడివరంలో పర్యటిస్తారని తెలిపారు. మట్లపాలెం, ఉప్పలంకలో మినీ ఫిషింగ్ జెట్టిల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారని …
Read More »విజయ్ చందర్‌కు కీలక పదవి ఇచ్చిన జగన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పదవి భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతుగా రంగంలోకి దిగి తనతో కలిసి నడిచిన వైసీపీ నేత, నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి ఇచ్చారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో …
Read More »సీఎం జగన్ మరో హామీ..వారికి 10 వేలకు జీతం పెంచుతూ జీవో జారీ
2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక హామీలను అమలు చేసిన సీఎం వైఎస్ జగన్.. తాజాగా మరో హామీని నెరవేర్చారు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. పెంచిన వేతనం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. …
Read More »కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం..!
కడప స్టీల్ ప్లాంట్‌కు ఎన్‌ఎమ్‌డీసీ నుంచి ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు త్వరలో ఎన్‌ఎమ్‌డీసీ, ఏపీ ప్రభుత్వం మద్య ఎంఓయూ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధ చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి.. …
Read More »సీఎం జగన్ పాట బిగ్ బాస్ గెలుపులో కీలకం..రాహుల్ సంచలన వాఖ్యలు
తెలుగు బిగ్‌బాస్ 3 ముగిసింది. టైటిల్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, రన్నరప్‌గా శ్రీముఖి నిలిచింది. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా టైటిల్ సీక్రెట్ చెప్పాడు రాహుల్ . తనకు బిగ్ బాస్ ట్రోఫీ దక్కడం, ఊహించని రీతిలో ఆడియన్స్ నుంచి ఓట్లు పోల్ కావడం వెనుక సీక్రెట్ ఇదే అయి ఉండొచ్చు అంటూ ఓపెన్ అయ్యాడు రాహుల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన విజయం వెనుక …
Read More »అగ్రిగోల్డ్ భాదితుల్లో ఆనందం..అందుకే వైసీపీకే ఓటు వేశాం
ఏపీలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ భాదితుల్లో ఆనందం నింపాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . గత ప్రభుత్వ హాయంలో వినతి పత్రాలు, ఉద్యమాలు, ఆత్మహత్యలు కూడ జరిగాయి కాని అధికారులు పట్టించుకోలేదు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో బాగాంగ మీమ్మల్ని ఆదుకుంటా అని మాట ఇచ్చారు. నేడు ఆ మాట కట్టబడి అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ. 10 వేల కన్నా తక్కువ డిపాజిట్ చేసిన వారికి డబ్బుల పంపిణీ …
Read More »సీఎం జగన్ కలిసిన దర్శకుడు వినాయక్..ఇండస్ట్రీ షాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని కలిసేందుకు టాలీవుడ్ దర్శకులు , హీరోలు పోటీ పడుతున్నారు. ఇండస్ట్రీ లో అన్నయ్య గా పిలువబడే మెగా స్టార్ చిరంజీవి ఈ మధ్యనే జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవిని అన్నయ్య గా పిలిచే వినాయక్ కూడ సీఎం జగన్ కలిశారు. వినాయక్ కు ముందు నుంచి కూడా వైసీపీ అంటే మక్కువే..పైగా ఈయనకు రాజకీయాలతో కూడా సంబంధం ఉంది. సొంత …
Read More »