Home / Tag Archives: ys jagan (page 29)

Tag Archives: ys jagan

ఏపీ సీఎం జగన్ శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ముఖ్యంగా మహిళ నేతలకు మరో శుభవార్తను ప్రకటించనున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే ఇందులో ఒక ఎమ్మెల్సీ పదవీని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన.. మరోకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ …

Read More »

చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం..రేప్ చేస్తే మరణశిక్ష..ఎన్ని రోజుల్లో తెలుసా

మహిళలకు అండగా మరో చరిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది. ఏపీ దిశ యాక్ట్‌గా ఈ చట్టానికి నామకరణం చేశారు. ఇందులో భాగంగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో …

Read More »

పవన్ కు జనసేన ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాక్

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన వారిలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే తూర్పు గోదావారి జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు . అయితే తాజాగా ఈ ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇందులో భాగంగా రేపు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో జనసేన పార్టీ తరపున రైతు సౌభాగ్త దీక్ష …

Read More »

చంద్రబాబు ఏమనుకున్నా ఫర్వాలేదు…సీఎం జగన్‌ కనిపిస్తే..జేసీ దివాకర్‌ సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జేసీ బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌ చాట్‌ చేస్తూ..‘సీఎం జగన్‌ గట్స్‌ ఉన్న నాయకుడు. చేయాలనుకున్న పని ధైర్యంగా చేస్తారు. ఆరోగ్యశ్రీ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయానికి హ్యాట్సాఫ్‌. సీఎం జగన్‌ కనిపిస్తే అభినందిస్తా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా ఫర్వాలేదు. ఆరోగ్యశ్రీ ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతుంది. సీఎం జగన్‌ …

Read More »

జగన్ నిర్ణయాలపై విజయశాంతి ప్రశంసల వర్షం…!

సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో దిశ ఘటనపై మాట్లాడుతూ మహిళల రక్షణ కొరకు కఠినమైన చట్టాల అమలుకు సంబంధించిన బిల్లును బుధవారం ప్రవేశపెడతామని ఎట్టి పరిస్థితులలో చట్టాన్ని తీసుకువస్తానంటూ సీఎం జగన్ సభలో మాట్లాడారు. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌ పర్సన్, సినీ నటి విజయశాంతి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల భద్రత …

Read More »

అచ్చెన్న ప్రమాదంపై జగన్ ఆరా..నాకుమాత్రం సీఎం అంటే ప్రేమలేదా: అచ్చెన్నాయుడు

స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, మంత్రులు బుగ్గన, కురసాల కన్నబాబు, అనిల్‌ యాదవ్‌, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శాసనసభ ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 9రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వం భావిస్తుండగా కనీసం 15 రోజులు నిర్వహించాలని విపక్షం పట్టుపట్టింది. ఈక్రమంలో సుమారు అరగంటకు పైగా జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయానికొచ్చారు. మొత్తం ఏడు …

Read More »

రెండోరోజు అసెంబ్లీలో టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ సింహం, ఆర్ధికమంత్రి బుగ్గన

గత ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశంపై రెండోరోజు అసెంబ్లీలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు. రెండోరోజు అసెంబ్లీలో బుగ్గన టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించారు. బుగ్గన ప్రస్తావించిన అంశాలివే.. – నాణ్యమైన బియ్యంపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసినా, విపక్షం అర్ధం లేని విమర్శలు చేస్తోంది – ఇక టీడీపీ హయాంలో బియ్యం పంపిణీ కోసం …

Read More »

చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు వెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగితే ఏమన్నాడో తెలుసా.?

రెండోరోజు మంగళవారం శాసనసభ ప్రారంభమయ్యాక టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం బాధనిపిస్తోందని, శాసనసభా వ్యవహారాలశాఖామంత్రికి చిన్నసూచన అని అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో మంత్రి బుగ్గన కలగజేసుకొని.. రోజుకు ఒక్కసారి అయినా మీరు నాలెడ్జ్‌ తెచ్చుకోండి. నా సూచనలు వినండి అని అచ్చెన్నాయుడు అంటున్నారు. గత 5 సంవత్సరాలనుంచి సూచనలు అందరం విన్నామని, అందరికీ నాలెడ్జ్‌ ఉండాల్సినంత వరకు ఉందని బుగ్గన అన్నారు. …

Read More »

మ్యానిఫెస్టో నే మాకు బైబిల్, భాగవత్ గీత, ఖురాన్..సీఎం జగన్

 సన్నబియ్యం పంపిణీ విషయమై అసెంబ్లీ లో టీడీపీ నుంచి ఎదురైన ప్రశ్నలకు బదులిస్తూ ఏపీ సీఎం జగన్ తాను ఎన్నికల ముందు విడుదల చేసిన మ్యానిఫెస్టో తనకు ఖురాన్, భాగవతగీత, బైబిల్ అన్ని అదేనని అన్నారు.మ్యానిఫెస్టో లోని హామీలను అమలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి ఓట్లు అడిగామని వాటిని అమలు చేసి తీరుతామని,మా మ్యానిఫెస్టో లో సన్నబియ్యం పంపినీ ప్రస్తావన లేదని కానీ అవసరాల నిమిత్తం పేద ప్రజలందరికి …

Read More »

సీఎం జగన్ సరికొత్త బాధ్యతలు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త బాధ్యతలను స్వీకరించారు. ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ)చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎస్ఐపీబీని పునర్నిర్మాణం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బోర్డు సభ్యులుగా మంత్రులు రాజేంద్రనాథ్,సుభాష్ చంద్రబోస్ ,రామచంద్రారెడ్డి,సత్యనారాయణ,కన్నబాబు,జయరాం,గౌతమ్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని వ్యవహరిస్తారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat