ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో భావోద్వేగ స్పీచ్ ఇచ్చారు.తాను ,తన భర్త పరీక్షిత్ రాజు తమ జీవితాంతం జగన్ తోనే ఉంటామని అన్నారు. తమ కట్టె కాలిపోయేవరకు జగనే తమ నాయకుడని అన్నారు. తాను గిరిజన స్కూల్లో నేల మీద కూర్చుని చదువుకున్నానని , ఇప్పుడు గిరిజన శాఖ మంత్రిని చేయడమే కాకుండా, తనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి పక్కన కూర్చునే …
Read More »నవరత్నాల్లో మరో హామీ…లక్షల మంది ఎకౌంట్లో రేపే 20,000 జమ
ఏపీలో ఇప్పటికే అమ్మ ఒడి, నాడు- నేడు వంటి పథకాలు విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పథకం అమలు చేయబోతోంది. రేపు జగనన్న వసతి దీవెన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైయస్‌ఆర్ జగనన్న వసతిదీవెన పథకాన్ని విజయనగరం నుంచి సీఎం జగన్ ఈనెల 24న లాంఛనంగా ప్రారంభించనున్నారు. నవరత్నాల్లో మరో హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »ఏపీలో పెళ్లికానుక భారీగా పెంపు..వివాహనికి ముందు యువతి ఖతాలో జమ..అర్హత
తెల్లరేషన్ కార్డు గల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే పెళ్లికానుక నగదును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండింతలు పెంచారు. సాధారణంగా ఇల్లు, పెళ్లి అనేవి ప్రతి కుటంబంలో ఆర్థిక పరిస్థితులపై ప్రభావితం చేస్తాయి. వీటికోసం ఆస్తులైనా అమ్ముకోవాలి లేదంటే అప్పులైనా చేసి ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వివాహం చేసుకునే యువతి కుటుంబానికి వైఎస్సార్ పెళ్లికానుక పథకంలో ఆర్థికసాయం అందించి బాసటగా …
Read More »ఏపీలో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..భూముల వ్యవహారంపై సిట్ ఏర్పాటు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని భూముల వ్యవహారంపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం పేర్కొన్న పలు అంశాలపై కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. అమరావతిలో రాజధాని ప్రకటన రాక ముందే ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు, సరిహద్దుల మార్పులు, భూ సేకరణలో పలు అవకతవకలు జరిగినట్లు సీఎం జగన్ ప్రతిపక్ష …
Read More »మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన.. వైఎస్ జగన్
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని పంచారామాలు, శక్తి పీఠాలు, శివాలయాలు, ఇంటింటా… శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, శుక్రవారం జరుగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు …
Read More »వెలిగొండ నిర్వాసితులకు సీఎం జగన్ శుభవార్త..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. టన్నెల్–2 వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శి్చారు. తర్వాత టన్నెల్ లోకి అధికారులతో వెళ్లిన సీఎం, టన్నెల్–1ను పరిశీలించి వెలుగొండ ప్రాజెక్టుల పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సీఎం గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు కల్లా మొదటి ఫేజ్‌ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం పనులను వేగంగా పూర్తిచేయాలన్న సీఎంమొదటి టన్నెల్ …
Read More »ఎందుకు ఈ అబద్దాల బతుకు..,చీ..ఛా చంద్రబాబుపై దారుణ వాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి
అబద్దాలు చెబుతూ ,చీ..ఛా అనిపించుకుంటూ బతకడం లో గొప్పదనం ఉందా? ఎందుకు ఈ అబద్దాల బతుకు అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో చంద్రబాబుకు అర్దం కావడం లేదని అన్నారు. పోయే కాలం వచ్చినట్లు ఉందని జనం అనుకుంటున్నారని ఆయన అన్నారు. రాస్ట్రంలో కరువు తీరి పంటలు పండి సంతోషంగా ఉంటే చంద్రబాబు ద్వేషంతో 320 మంది …
Read More »120 ఏళ్ల రికార్డును జగన్ సాధించినట్టే..!
ఏపీలో వైసీపీ నేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పధకాలు ప్రవేశపెట్టే విషయంలో అందరికంటే ముందుగా ఉంటూ దూసుకుపోతున్నారు. వరసగా సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రజల్లో అప్పుడే దేవుడయ్యాడు. ఎక్కడ చూసిన జగన్ గురించే చర్చ…ఇక సోషల్ మీడియాలో అయితే హల్ చలే..తాజాగా ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమచారం. ఆ సంచలన నిర్ణయం ఏమీటంటే సమగ్ర భూసర్వే. 120 ఏళ్ల బ్రిటిష్ దొరల …
Read More »చంద్రబాబు అబద్దాల మీద ఆదారపడితే.. జగన్ మాట మీద నిలబడే మనిషి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కర్నూలులో లబించిన ప్రజాదరణ,ఘన స్వాగతం గతంలో ఏ ముఖ్యమంత్రికి దక్కలేదని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి స్వాగతం మరెవరికి రాదని ఆయన అన్నారు. తన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిది అని ఆయన అన్నారు.సంక్షేమ కార్యక్రమాల అమలులో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని జగన్ మించిపోయారని ఆయన అన్నారు. …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది హామీచ్చారు. కర్నూలు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రీతికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కేసును …
Read More »