రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలిచిన కొత్తపల్లి గీత మూడు నెలలు తిరక్కముందే అధికార టీడీపీలో చేరారు . తాజాగా ఆమె టీడీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ క్రమంలో ఇటీవల అరకు లో టీడీపీ సర్కారు ఎంతో అట్ట హాసంగా జరిగిన బెలూన్ ఫెస్టివల్ కి స్థానిక ఎంపీ అయిన …
Read More »జగన్ పాదయత్రలో.. నిజంగానే అన్నీ ఇప్పడు తెలుస్తున్నాయా..?
జగన్ పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఈ పాదయత్రలో జగన్ తన మనసులో భావాలను ఎప్పటికప్పుడు ప్రజలు ముందుంచే ప్రయత్నంచేస్తున్నారు. నిత్యం ఏసీ గదుల్లో, ఏసీ వాహనాల్లో నాలుగు గోడల మధ్య లీడర్లు, సన్నిహితుల మాటలను వినే జగన్.. ఇప్పుడు నేరుగా ప్రజాసమస్యలను తెలుసుకోగలుగుతున్నారు. ఆయన ప్రతక్ష్యంగా ప్రజలు పడే బాధలు చూస్తున్నారు. పాదయాత్ర పొడవునా తన వద్దకు వచ్చి ప్రజలు చెప్పుకునే గోడును వింటున్నారు. వాస్తవానికి జగన్‌కు క్షేత్రస్థాయిలో …
Read More »జగన్‌ని రాళ్ళతో కొట్టాలన్న.. కర్నూలు టీడీపీ నేత..!
కర్నూల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేసారు . పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కేంద్రానికి రహస్యంగా లేఖలు రాసిన ప్రతి పక్షనేత జగన్‌ను రాళ్లతో కొట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు , ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలే …
Read More »చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు అయినా సంతోషంగా ఉన్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిచి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిచారు. చంద్రబాబు అధికారంలోకి …
Read More »ఎమ్మెల్యేలు పోతే కొత్తవార్ని గెలిపించే సత్తా నాకుంది .నీకుందా బాబు ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఇరవై రెండు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రలో భాగంగా చిన్నవారి నుండి పండు ముసలి వరకు ,యువత దగ్గర నుండి మహిళల వరకు అన్ని వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధులు ,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. 23వ రోజు షెడ్యూల్ ఇదే
ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతుంది. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 23వ రోజు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆయన శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జుటూర్, చిన్న …
Read More »కర్నూల్ జిల్లాలో జగన్ బాధపడేంతలా ఏం జరిగింది….?
ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చంద్రబాబు సర్కార్ చేస్తున్న అవినీతి, రౌడీయిజం, భూ కబ్జాలు ఇలా చెప్పుకుంటూ పోతే నేరాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల నేరాలు చేస్తున్నారు. అయితే, జగన్ చేపట్టిన ఈ యాత్ర ప్రజల్లో భరోసాను నింపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు …
Read More »ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్ ఇదే..
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి ఆయన గురువారం తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదగా యాత్ర కొనసాగుతుంది. 11.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. కుప్పలదొడ్డి, బిల్లకల్ …
Read More »జగనన్న అంటే నాకు ప్రాణం…టీడీపీ మహిళ ఎమ్మెల్యే
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలి చేరారు. అయితే ఒకవైపు వైసీపీ పార్టీని వీడుతూ కూడా.. ఆ పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడారు గిడ్డి …
Read More »ఒక్క జగన్ దెబ్బకు.. నలుగురు టీడీపీ నేతలు రాజకీయ సన్యాసం
ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో… కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబంపై జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ ఎక్కువనే చెప్పాలి. అయితే, ఇటీవల జగన్ పాదయాత్రలో భాగంగా …
Read More »