Home / Tag Archives: ys jagan (page 139)

Tag Archives: ys jagan

జ‌గ‌న్ దెబ్బ‌కి.. టీడీపీ బ్యాచ్ మొత్తం ఈ స్థాయిలో భ‌య‌పడుతుందా..?

వైసీపీ అధినేత‌ జగన్ పాద‌యాత్ర‌లో భాగంగా ప్రజల పై కురిపిస్తున్న హామీల వర్షంలో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో పాదయాత్రలో ఉన్న జగన్ తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పెన్షన్లు వెయ్యి నుంచి రెండువేల రూపాయలకు పెంచుతామని, నిరుద్యోగ భృతి చేనేతలకు 45 ఏళ్ళకే పెన్షన్లు, విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు ఇలా …

Read More »

జగన్ ఒక్క సైగ చేస్తే చాలు.. అధికార‌ టీడీపీ మొత్తం..?

వైసీపీ అధినేత‌ జగన్మోహన్ రెడ్డి పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ప‌క్క‌దారి పట్టించ‌డానికి అధికార టీడీపీ గుంట‌న‌క్క ప‌నులు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్‌తో స‌హా వైసీపీ నేత‌లంద‌రూ.. టీడీపీ బ్యాచ్ పుంగి బ‌జాయిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్చే రోజా చంద్ర‌బాబు బ్యాచ్ మొత్తానికి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ వేశారు. రోజా మాట్లాడుతూ జ‌గ‌న్ క‌నుక ఒక్క సైగ చేస్తే.. టీడీపీ మొత్తం ఖాళీ అయిపోతుంద‌ని చెప్పి …

Read More »

జ‌గ‌న్ అతి పెద్ద మాస్ట‌ర్ స్కెచ్.. రేసులోకి జూనియ‌ర్ ఎన్టీఆర్..?

రాజ‌నీతి బొమ్మ అచ్చు అవ్వొచ్చు-అచ్చు బొమ్మ అవ్వొచ్చు.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు.. నాడు భాయీ.. బాయీ అనుకున్న వారే నేడు శ‌త్రువులుగా మారిపోవ‌డం చాలా కామ‌న్‌. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి పాలిటిక్సే ఏపీలో జరగ‌నున్నాయ‌నే వార్త ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఏపీలో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేటలో వైసీపీ జెండా ఎగ‌రేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు …

Read More »

హత్యకు గురైన వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి ఇంట్లో వైఎస్‌ జగన్‌…కుటుంబ సభ్యులకు ఏం చెప్పాడో తెలుసా

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. శనివారం వైఎస్‌ జగన్‌ 36వ రోజా పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ బాధలు జగన్ కు చెప్పుకున్నారు. ఈ …

Read More »

జగన్ కు లేఖలు రాసే అర్హత లేదు..టీడీపీ మంత్రి

ఏపీ ప్రతిపక్ష వైఎస్ జగన్‌ కు ప్రజల కష్టాలు తెలియవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసే వ్యక్తికి లేఖలు రాసే అర్హత లేదని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా పాదయాత్ర చేపట్టాడని ఆయన విమర్శించారు. అలాగే ఉపాధి హామీ పథకం కూలీలకు నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, జగన్‌కు అభివృద్ధిని అడ్డుకోవడమే …

Read More »

జగన్ ఈసారైనా అక్క‌డ వైసీపీ జెండా ఎగుర‌వేస్తారా..?

ఏపీలో పాద‌యాత్ర‌తో బిజీగా ఉన్న‌ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట అయిన అనంత‌పురం జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ని కొన‌సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 36వ రోజుకు చేరుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. శ‌నివారం ధర్మవరం నియోజకవర్గం ఉప్పునేని పల్లి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలంలోని చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్ రోడ్డుమీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఇక ధ‌ర్మ‌వ‌రం విష‌యానికి …

Read More »

ప్రజాసంకల్పయాత్ర 36వ రోజు షెడ్యూల్‌ ఇదే…!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ,చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా ప్రజా అభిమానంతో ముందుకు సాగుతుంది. ఈ ప్రజా సంకత్పా యాత్ర 36వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలోని ఉప్పునేసిన పల్లి క్రాస్‌ రోడ్‌ …

Read More »

చంద్ర‌బాబు పెయిడ్ ఆర్టిస్టుల పై జ‌గ‌న్ బౌన్స‌ర్లు..!

ఏపీలో జ‌గ‌న్ పాద‌యాత్ర అనంత‌పురంలో జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే.పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన జ‌గ‌న్ చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులంద‌రికీ చుక్క‌లు చూపిస్తున్నారు. ప్ర‌శ్నిస్తాన‌ని ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి చంద్ర‌బాబుకు అండగా నిలుస్తూ.. చంద్ర‌బాబు సిట్ అంటే సిట్‌.. స్టాండ్ అంటే స్టాండ్.. ఇలా బాబుకు బంటుగా జ‌న‌సే అధినేత పవన్ కళ్యాణ్ మారిపోయాక‌ర‌ని విరుచుకుపడ్డ జగన్.. తాజాగా సీన్ లోకి రాజమౌళిని కూడా లాగారు. అమరావతిలో ఓ …

Read More »

జగన్ పై పవన్ అభిమానులు ఏమైన అనవచ్చా..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ… వైసీపీ అధినేత జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇక అప్పటినుండి పవన్ కళ్యాణ్ పై వైసీపీ పార్టీ నేతలు, ఆయన అభిమానులు పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వెంకటరెడ్డి అనే ఓ అభిమాని పవన్ ను చంపడానికైనా సిద్ధమంటూ ఆవేశంగా నోరు పారేసుకున్నాడు. “జగన్ తో పోలిస్తే పవన్ కల్యాణ్ కోన్ …

Read More »

ఏపీలో జ‌గ‌న్ దెబ్బ‌.. తెలంగాణ‌లో కేసీఆర్ దెబ్బ‌ల‌కు.. అబ్బా అంటున్న‌ చంద్ర‌బాబు..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావ్ రాష్ట్రంలో ఉన్న‌ హోంగార్డుల కోసం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నెలకు 12,000 జీతంగా మాత్ర‌మే తీసుకుంటున్న హోంగార్డుల‌కు ఒకేసారి 20,000కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించచిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం హోంగార్డులతో ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్ వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరంలో నెలకు 12,000 చాలీచాలని జీతంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat