ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిను అడ్డుపెట్టుకొని లక్ష కోట్లను వెనకేసినట్లు అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ,ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .ఇదే విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు …
Read More »”జగన్‌ని ఎదిరించి.. నేను అక్కడ పోటీ చేయను”
బీజేపికి చెందిన ఓ మహిళా నాయకురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే వెనకడుగు వేస్తోంది. అయితే, గతంలో తనకు కడప జిల్లా రాజకీయాలు పెద్దగా తెలీయకపోయినా.. బీజేపీ నేతల సూచన మేరకు 2004 సాదారణ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీచేసి ఓటమిని చవిచూసింది బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి. అయితే, 2004 సాదారణ ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి …
Read More »ఒక ఎస్‌ఐ జగన్‌తో మాట్లాడడం చూసి..వారికి బీపీ
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అంతేగాక ముసలి వారు కూడ ఎక్కువగా జగన్ కలవడంతో టీడీపీకి .. వారి అనూకుల మీడియాలు కస్సుబుస్సుమంటున్నాయి. సామాన్యంగా రాజకీయ నాయకులతో ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం దూరంగా ఉంటారు… ఫార్మాలిటీగా విష్ చెయ్యటం, లేకపోతే ఏదన్నా విషయం …
Read More »వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు…!
ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన బోతున్నారు…విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు.మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ …
Read More »పార్టీని నడపడంలో మమతా బెనర్జీ తర్వాత వైఎస్ జగన్…!
ఏపీ రాజకీయాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఊహించడం కష్టంగా ఉంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత, రేపు ఏపార్టీలో ఉంటాడో గ్యారంటీ కనిపించడం లేదు. అలాంటి రాజకీయ వాతావరణంలో అందరికన్నా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కి రాబోయే ఏడాది కాలం అత్యంత కీలకంగా మారింది. వైఎస్ జగన్ వ్యక్తిగతంగా మంచి పేరు సాధిస్తున్నా, పార్టీ వ్యవస్థాగతంగా ఉన్న లోపాలతో వైసీపీ భవిష్యత్తు సందేహాలు కలిగిస్తోంది. దాంతో …
Read More »50వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
ఏపీలో ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యల కొసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 50వ రోజుకి చేరుకుంది. టీడీపీ అన్యాయాలనువివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్ జగన్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు పాదయాత్ర పులవండ్ల పల్లి, కాశీరావు పేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విఠలం, టీఎమ్ …
Read More »ప్రజలందరికీ వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, …
Read More »బ్రేకింగ్ న్యూస్.. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బెంగళూరు బయల్దేరిన జగన్
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. నేటి(గురువారం) ఉదయం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశించింది. అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి నేటి యాత్రను ప్రారంభించిన జగన్ తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోట గ్రామం నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. ఈరోజుతో వైఎస్ జగన్ పాదయాత్ర 46 రోజులు పూర్తిచేసుకుంది. నేడు …
Read More »జగన్ కర్నూల్ ఎన్నికలను బహిష్కరించడానికి కారణం ఇదే…!
ఏపీలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక ఎమ్మెల్సీని కొనడానికి టిడిపి పార్టీ ఐదు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన వీడియో మన కళ్ళెదురుగానే ఉంది. అదే ఓటుకు నోటుకు కేసు. ఇక ఎపిలో కూడా టిడిపికి పది శాతం బలంలేని చోట కూడా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేస్తూ పూర్తిగా వ్యవస్థలను నాశనం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ ఆవేధనతోనే వైఎస్ జగన్ …
Read More »జగన్ ఇచ్చిన హామీ జనం నమ్మితే.. మేము ఖచ్చితంగా ఓడిపోతాం..! టీడీపీ
2019లో ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందేనని పట్టుదలగా ఉన్నఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ విపరీతంగా హామీలు గుప్పిస్తున్నారు. అందులో ఆకర్షణీయమైంది.. 45 ఏళ్లకే పెన్షన్ పథకం. ఇప్పటివరకూ అది 60 ఏళ్లు నిండినవారికి ఇస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే.. 45 ఏళ్లు నిండితే చాలు పెన్షన్ ఇస్తానంటున్నారు. అయితే ఇందులనూ చిన్న మెలిక ఉంది. ఈ 45 ఏళ్ల నిబంధన ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు మాత్రమే. …
Read More »