ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్‌కి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. ఓ టీవీ చానెళ్లులో కొమ్మినేని శ్రీనివాసరావు…సుబ్బరామిరెడ్డి తో నిర్వహించిన ఇంటర్వులో వైఎస్ జగన్ పై ఈ వాఖ్యలు చేశారు. see also..జనసేన ఎంత..! దాని బతుకెంత..!! జేపీ సంచలన వ్యాఖ్యలు ఆంద్రప్రదేశ్ లో చూస్తున్నాం కదా.. …
Read More »కేసుల మాఫీ కోసమే జగన్ డ్రామాలు..మంత్రి జవహర్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు .జగన్ కేసుల మాఫీ కోసమే డ్రామాలు ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి రోజుకో మాట… పూటకో తీర్మానం చేస్తున్నారని విమర్శించారు. ప్రజసంకల్ప యాత్ర పేరుతో జగన్ నాటకం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు . చీకటి ఒప్పందాలు, మైత్రిని కొనసాగించడానికి జగన్ …
Read More »టీడీపీకి మిగిలేది బోడిగుండే ..బీజేపీ మంత్రి షాకింగ్ కామెంట్స్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అతని మంత్రివర్గంలోని సహచర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా కల్సి పోటి చేసిన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కు అధికారం దూరమవ్వడానికి ..బాబుకు దక్కడానికి ప్రధాన కారణం ఇటు బీజేపీ అటు జనసేన పార్టీలు కల్సి టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగడమే అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించడం …
Read More »వైసీపీలోకి రీ ఎంట్రీస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యే …!
ఏపీలో నిన్న మొన్నటివరకు వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు తిరిగి తమ సొంత గూటికి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.వైసీపీ నుండి టీడీపీలో చేరే సమయంలో అభివృద్ధిని చూసి చేరుతున్నామని చెబుతున్న సదరు ఎమ్మెల్యేలు అక్కడకి వెళ్ళిన తర్వాత చెప్పినంతగా అభివృద్ధి జరగకపోవడంతో తిరిగి తమ సొంత గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన …
Read More »మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా పై వరుసగా చేస్తున్న ప్రకటనలు.. సవాళ్ళ దెబ్బకి టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యి.. మరోసారి దిక్కుమాలిన వ్యాఖ్యలకు తెరలేపారు. ప్రత్యేకహోదా పై జగన్ దూకుడు తట్టుకోలేక పోతున్న టీడీపీ బ్యాచ్ మొత్తం.. జగన్ పై పవర్‌లెస్ అటాక్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప యూజ్‌లెస్ కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి- …
Read More »అవిశ్వాస తీర్మాణం.. పవన్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జగన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. పవన్ కళ్యాణ్.. రాజకీయంగా జగన్ పై చాలా కామెంట్లే చేశాడు. అయితే జగన్ మాత్రం పవన్ చేసిన విమర్శలను చాలా ఓపికగా భరించాడు గానీ వాటి పై స్పందించలేదు. అయితే తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా కోసం చిత్తశుద్ధి ఉంటే.. …
Read More »ఎంపీ గీతకు ఘోర అవమానం …!
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత ఇటివల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఆమెకు ఘోర అవమానం ఎదురైంది.ఎంపీ గీత అనంతగిరి గ్రామంలో పర్యటించాలని నిర్ణయించుకొని తన అధికారక కార్యక్రమాల షెడ్యూల్ ను సంబంధిత అధికారులకు పంపించారు. See Also:ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేషన్.. …
Read More »ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేషన్.. జగన్ కూడా ఊహించని విధంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం..?
వైసీపీ అధినేత జగన్ వరుస ప్రకటనలు ఏపీ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చేశాయి. ఏపీ ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. జగన్ అనూహ్య ప్రకటనతో ఏపీ రాజకీయాలు రంజుగా మారగా.. జగన్ మరో ప్రకటన చేసి రచ్చలేపారు. కేంద్రం పై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని.. టీడీపీ కూడా సిద్ధమా …
Read More »మాస్టర్ ప్లాన్‌తో టీడీపీకి.. ఊపిరాడనివ్వకుండా జూలు విదిల్చిన జగన్..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికార టీడీపీకి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. ఏపీలో ప్రత్యేకహోదా రగడ జరుగుతున్నవిషయం తెలిసిందే. దీంతో మొన్నటికి మొన్న రాజీనామా అస్త్రాన్ని కరెక్ట్ టైమ్‌లో జగన్ ప్రయోగించి.. చంద్రబాబు సర్కార్‌ని ఇరకాటంలో పడేశారు. జగన్ ప్రకటన దెబ్బకి.. టీడీపీ బ్యాచ్ కూడా రాజీనామాకు సిధ్ధమంటూ ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. దీంతో జగన్ వదిలిన బాణం దెబ్బకి టీడీపీ నేతలు …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రలో నవరత్నాలతో పాటు… కొత్త హామీలు.. ఇవే
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా మీదుగా సాగుతున్న పాదయాత్ర నేటితో 92వ రోజుకు చేరుకుంది. గత ఎడాది నవంబర్ 6న ప్రజాసంకల్ప యాత్ర’కు వేదికైన ఇడుపులపాయ అశేషమైన జనవాహిని మద్య వైసీపీ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ,పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకొని..ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయిన …
Read More »