ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఆశేశ జనవాహిని మధ్య విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న …
Read More »21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..!
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 95వ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన ప్రజాసంకల్పయాత్రను పెద్దఅలవలపాడు నుంచి ప్రారంభించారు వైఎస్ జగన్. అయితే ఈ పాదయాత్రలో బాగంగా అనంతపురం జిల్లా డీఆర్‌డీఏ చేనేత జౌళిశాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కర్నూలు జిల్లాకు చెందిన తలారి రంగయ్య వైసీపీలో చేరారు. …
Read More »ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!!
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి వైఎస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమం గురించి మాట్లాడారు. నాడు విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 95వ రోజు షెడ్యూల్ ఇదే..!
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 95వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. గురువారం ఉదయం అనగా(22-02-2018)న వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రామాపురం, గుడేవారిపాలెం క్రాస్, హజీస్ పురం మీదగా పాదయాత్ర కొనసాగనుంది.దారిపొడవునా మహానేతకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్ర షెడ్యూల్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల …
Read More »వైఎస్ జగన్ కు ఓ చిన్నారి అరుదైన గిఫ్ట్.. ప్రేమతో ముద్దు..!
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 94 రోజులుకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలలో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం తిమ్మపాలేం నుండి ప్రారంభించిన జగన్ కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు 94వ రోజు పాదయాత్రను ముగించారు. అయితే ఈ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న …
Read More »సీయం కుర్చీ కోసమే.. జగన్ పై ఆనం సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత తాజాగా తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా దూకుడు పెంచారు. ఒకవైపు కాళ్లకు బొక్కలు పడినా బ్రేక్ ఇవ్వకుండా పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్.. ఏపీ ప్రత్యేకహోదా పై అయితే అధికార టీడీపీని పూర్తిగా కార్నర్ చేశారు. దీంతో చంద్రబాబు అండ్ బ్యాచ్‌కి ఏం చేయాలో అర్ధం కాక.. జగన్ పై దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారు. see also : ఫిరాయింపు బ్యాచ్‌కి బంపర్ …
Read More »వైసీపీలోకి 40వేలమందితో మాజీ ఎమ్మెల్యే…జగన్ గ్రీన్ సిగ్నల్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగనున్నదా ..గత తొంబై ఐదు రోజులుకు పైగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలలో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.దీంతో వైసీపీ పార్టీ వైపు ఆకర్సితులవుతున్నారు.అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజక వర్గం నుండి …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!
ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.నిన్న మొన్నటివరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశంలోకి చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా అక్కడ సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.నిన్న కాక మొన్న సోమవారం వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే మణి గాంధీ మీడియాతో మాట్లాడుతూ బద్వేలు …
Read More »ఫిరాయింపు బ్యాచ్‌కి బంపర్ ఆఫర్.. జగన్ షాకింగ్ డిసిషన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఫిరాయింపు బ్యాచ్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చిందనే సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత ఎన్నికల్లో వైసీపీ జెండా పై గెలిచి టీడీపీలోకి దూకిన కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు తీసుకుంటామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారిలో చాలామంది అనవసరంగా …
Read More »టీడీపీ భారీ స్కెచ్.. మొత్తం 14.77 లక్షల వైసీపీ ఓట్లు తొలగింపు..!
ఏపీలో అధికార టీడీపీ చేసిన భారీ కుట్ర సోషల్ మీడియాలో బట్టబయలు అయ్యింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10నుంచి 15వేల ఓట్లు, రాష్ట్రం మొత్తం మీద 14లక్షల వోట్లు పైగా చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. టిడిపికి ఓటు వేసే వాళ్ళ వోట్లు అయితే అలానే ఉంచుతున్నారు. అదే వైసీపీ వాళ్ళ ఓట్లు అయితే తీసేస్తున్నారు.ప్రజల్లో ఇప్పటికే టీడీపీ పై తీవ్ర వ్యతిరేకత రావడంతతో దొంగ పనులు చేస్తూ గెలవాలని …
Read More »