ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం కైకలూరు నుంచి బయలుదేరి కృష్ణా జిల్లా సరిహద్దులోని పెదయడ్లగాడి వంతెన వద్ద పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఏలూరులో రెండువేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్ జగన్ దాటనున్నారు. …
Read More »నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అమ్మే..జగన్
ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణమని అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. There’s no heroism greater than motherhood. …
Read More »వైఎస్ జగన్ 160వ రోజు పాదయాత్ర ..!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు,వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం కైకలూరు శివారు నుంచి వైఎస్ జగన్ 160వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కాకతీయ నగర్, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక మీదుగా మణుగులూరు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. లంచ్ బ్రేక్ తర్వాత పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. మణుగులూరు మీదుగా ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కుటుంబం..!
ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి యలమంచిలి రవి, వసంత కృష్ణప్రసాద్ లు ఆ పార్టీలో చేరారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి…టీటీడీ మాజీ చైర్మన్…పెద్ద ఎత్తున చర్చలు …!
ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట …
Read More »13 నుంచి పశ్చిమలో వైఎస్ జగన్ ..!
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13 న పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లా వైసీపీ నేతలు ఆళ్లనాని, తలశిల రఘురాం, కోటగిరి శ్రీధర్‌లు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని తెలిపారు. 14వ తేదీన ఏలూరు సమీపంలోని మదేపల్లి వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 2 వేల …
Read More »ఏపీలో సంచలన వార్త.. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతుంది.టీడీపీ నేతలకు వణుకు పుడుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన క్లారిటీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న అవినీతి …
Read More »ఈయన చేరికతో మా జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీ గెలుస్తుంది..!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యల కోరకు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర భారీగా విజయం సాధించింది. ఈ పాదయాత్రతో టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు పెరిగినాయి. అంతేగాక రోజు రోజుకు వైసీపీ పార్టీ బలం ఆంధ్రప్రదేశ్ లో అంతకు అంత పెరుగుతుంది. ఇక జిల్లాల వారిగా చూస్తే…ఆయా జిల్లాలో సీనీయర్ నేతలు నియెజక వర్గాల వారిగా ఎన్నికల హాడవీడి మొదలు పెట్టినారు. వైసీపీ …
Read More »వైఎస్ జగన్ కు ఓ చిన్నారి లేఖ..అందులో ఏముందో తెలుసా..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాల హామిలను జనాల్లోకి తీసుకెళ్తూ సాగిపోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో మంగళవారం గుడివాడ నియోజక వర్గంలోని చినపాలమర్రులో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఐదో తరగతి చదువుతున్న ఓ చిన్నారి జగన్ కు ఓ లేఖ ఇచ్చింది. లేఖలో ఏముంది అంటే …
Read More »1000 వాహనాల భారీ ర్యాలీతో.. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరననున్న వసంత కృష్ణప్రసాద్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి పక్షంలో వైసీపీ పార్టీ బలం అంతకు అంత పెరుగుతుంది. రోజు రోజుకు తెలుగు తమ్ముళ్లకు దిమ్మతిరిగేలా… ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా..తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ లో చేరబోతున్నారు. ఈనెల …
Read More »