ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ 180వ రోజు సోమవారం ఉదయం పెనుగొండ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఐతంపుడి, ఏలేటిపాడు, ఒగిడి క్రాస్, గొల్లగుంట పాలెం, వేండ్రవారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి ఇరగవరం మీదుగా యర్రాయిచెరువు వరకూ పాదయాత్ర …
Read More »వైఎస్ జగన్ 179 వ రోజు ప్రజా సంకల్పయాత్ర
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం జగన్నాధపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మార్టేరు, వెలగలేరు క్రాస్, సత్యవరం క్రాస్, నెగ్గిపూడి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన.. అనంతపురం నేతలు అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన.. అనంతపురం నేతలు
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది. అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా అనంతపురం కు చెందిన మాజీ కార్పొరేటర్, ఏపీ నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ గురు శేఖర్‌బాబు వైసీపీలో శనివారం చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా …
Read More »వైసీపీలో చేరిన ముస్లిం యువకులు..!
గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండ ..నిరంతరం ప్రజా సమస్యల కోసం ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి రోజు జగన్ తోపాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. అంతేగాక టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాదయాత్ర మొదలు ఇప్పటి వరకు భారీగా వైసీపీలోకి వలసలు వస్తున్నారు. తాజాగా …
Read More »సూపర్ స్టార్ కృష్ణ వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలకు..గల్లా జయదేవ్ షాక్
సూపర్ స్టార్ కృష్ణ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరూ మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా పలు మీడియా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలోని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యమంగా మహేష్ బాబు బావ అయిన గల్లా …
Read More »ప్రత్యేక హోదా పోరాటానికి అంబాసిడర్ వైఎస్ జగన్..!
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీరని అన్యాయంపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీ పోరు ముమ్మరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరిపై వైసీపీ గర్జించింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో ‘వంచనపై …
Read More »వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ సభ
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కోనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను ఆయనతో చెప్పకుంటున్నారు. అయితే గత 176 రోజులుగా అలుపెరగని పోరటంతో ..నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నవైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురైనాడు. వైద్యులు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచిం చినా ఆయన గురువారం ఒక్కరోజే విశ్రాంతి తీసుకున్నారు. శుక్రవారం …
Read More »ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..?
ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..? కొంచెం జ్వరం వస్తేనే వారం రోజులపాటు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాం..అలాంటిది మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకోసం ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గత మూడు రోజులనుండి తీవ్ర జ్వరం,తలనొప్పితో భాధపడుతున్నారు. తీవ్ర ఎండలు, వేడికారణంగా అనారోగ్యానికి గురయ్యారని అక్కడి వైద్యులు చెప్పారు. …
Read More »పశ్చిమ నుండి తూర్పులోకి అడుగు పెట్టబోతున్న.. వైఎస్ జగన్
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. అంతేగాక జగన్ తో పాటు వేలాది మంది పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను జగన్ చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇంకా తలశిల రఘురాం మాట్లాడుతూ… జిల్లాలో ఒకదానిని మించి మరొకటి …
Read More »ఈ రోజు జగన్ పాదయాత్రకు బ్రేక్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 175 రోజులనుండి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.మండుటెండను సైతం లేక్కచేయకుండ జగన్ ఇప్పటివరకు 2200 కిలోమీటర్ల నడిచారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో కొనసాగుతుంది.అయితే గత రెండు రోజులనుండి జగన్ స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు.ఆయన జలుబు, జ్వరం, తలనొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. తీవ్ర …
Read More »