Home / Tag Archives: ys jagan (page 105)

Tag Archives: ys jagan

బుట్టా రేణుక..మీకు పోటిగా వైసీపీ కార్యకర్తను నిలబెట్టి అఖండ మెజార్టితో గెలిపించగల ధమ్మున నేత వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పుణ్యాన కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక…మా ఎంపీలను విమర్శించడం హేయమని కర్నూల్ జిల్లా ఆదోని నియోజక వర్గ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్‌రావు, అర్చకపురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనశర్మ ఖండించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రకు పోలీసులు అడ్డుకట్ట..డీఎస్పీ లేఖ..!

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ బాటలోనే నడుస్తూ..ప్రజలకు మరింత చేరువ కావాలని పాదయాత్ర మొదలు పెట్టారు వైఎస్ జగన్. ఇక జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.. ఇప్పటికే రెండు వేల కిలోమీటర్ల పూర్తి చేసుకోని జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా …

Read More »

వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..!

 తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ , ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అస్సలు ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. రాజకీయంగా చూస్తే ఎన్టీఆర్ పక్కా తెలుగుదేశం. తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి దగ్గరుండి మరీ ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు …

Read More »

వైఎస్ జగన్ నిడదవోలులో భారీ బహిరంగ సభ..!

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం పెరవాలి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర మే నెల 13వ తేదీన పశ్చిమలోకి ప్రవేశించింది. జిల్లాలో ఇప్పటి వరకూ 11నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. దెందులూరు నియోజకవర్గం పెదఅడ్లగాడ గ్రామం వద్ద వైఎస్‌ జగన్‌ …

Read More »

వైఎస్ జగన్ 184వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం పెరవాలి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మునిపల్లి, పెండ్యాల క్రాస్‌, కల్వచర్ల, డి ముప్పవరం చేరుకుని వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. see also;వైఎస్ జగన్ నిడదవోలులో భారీ బహిరంగ సభ..! …

Read More »

వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!

టీడీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబు నాయుడి పై ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.బాబు నాలుగేళ్ల పాలన ఓ వినాశనం అని అ‍న్నారు. నిన్నటితోఏపీలో టీడీపీ పార్టీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా అయన నాలుగేళ్ల ప్రభుత్వ పాలనపై ట్వీట్‌ చేశారు. see also:జ‌గ‌న్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్ష‌ణ‌..! see also: ‘పత్ర్యేక …

Read More »

వైఎస్‌ జగన్‌ కు ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఎలా ఉండాలో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని మిథున్‌ రెడ్డి ధ్వజమెత్తారు. SEE ALSO: ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటం ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఎంపీ …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రలో జనసందోహాన్ని చూసి.. టీడీపీలో వణుకు

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్‌ జగన్‌ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వచ్చారు.. అయితే ఈ పాదయాత్రలో విశేష ప్రజా స్పందన వచ్చిందని, దీనిని చూసి అధికార టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే …

Read More »

1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి వైసీపీలోకి చేరిన

పశ్చిమగోదావరి జిల్లా దుద్దుకూరులో టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ కాకర్ల శ్రీను తన అనుచరులు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి గురువారం సాయంత్రం వైసీపీలో చేరారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు కాకర్ల శ్రీను, పలువురు టీడీపీ నాయకులకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ దుద్దుకూరులో వైసీపీకి పూర్వవైభవం తీసుకువచ్చి రాబోవు ఎన్నికల్లో మెజార్టీ …

Read More »

మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..!

ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే సామాన్యులకి అందని ద్రాక్ష వంటి వారు , ఎప్పుడో ఓట్లు కొసం హడావుడిగా వచ్చి ఏవో నాలుగు గారడి మాటలు చెప్పి వెళ్ళిపొయేవారు ఆ రోజులలొ సామాన్యులకి రాజకీయ నాయకులకి మద్య పూడ్చలేని అగాధం ఉండేది. సామాన్యులు , నాయకులు , వ్యవస్థలు దశాబ్ధాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపొయిన సమయం లో ఒక్కడి గా వచ్చాడు , తన తండ్రి ఆశయాలు గుండెల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat