ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జాల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . వైఎస్ జగన్ 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర గురువారం జిల్లాలోని పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే జిల్లాలోకి వైఎస్ ప్రజాసంకల్పయాత్ర ప్రవేశిస్తుందని ఎంతో ఆశగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. కానీ జగన్ పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమండ్రి వస్తున్న వారిపై పోలీసులు ఓవర్ …
Read More »వైఎస్ జగన్ అడుగు జిల్లాలో పడగానే వైసీపీలో చేరిన పలువురు ప్రముఖులు
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జాల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . వైఎస్ జగన్ 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర గురువారం జిల్లాలోని పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అయితే జగన్‌ను కలవడానికి వేలాదిగా …
Read More »చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించిన జగన్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ ఇప్పటి వరకు తన పాదయాత్రను వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో …
Read More »వైఎస్ జగన్ కు గ్రీన్ సిగ్నల్..!!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ లభించింది .గత నూట ఎనబై ఐదు రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రోడ్డు రైలు వంతెనపై పాదయాత్ర చేయద్దు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తూ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆయన పాదయాత్రకు …
Read More »వైఎస్ జగన్ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం..
ఏపీలో గత 185 రోజులుగా పండుగ జరుగుతూనే ఉంది. ఆ పండగ ఏమీటంటే ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర . గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ తగ్గని జనం. మొదలు పెట్టిన్నప్పుడు ఎలా ఉందో అదేఊపూ..అదే జనప్రభజనంతో ముందుకు సాగుతుంది. ప్రతి రోజు జగన్ తో పాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే ప్రజాసంకల్పయాత్రలో …
Read More »ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ..ఎవరు మాకు పోటి వచ్చిన జిల్లా మొత్తం వైసీపీకే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైవీ నిప్పులు చెరిగారు. కేవలం దోచుకోవడం కోసమే కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయం అని, ముడుపుల …
Read More »నాన్న చదివించాడు.. అన్న ఉద్యోగం ఇవ్వాలి
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో చాలమంది ప్రజలు వారి సమస్యలను జగన్ తో చెబుతున్నారు. తాజాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల మేం ముగ్గురం అక్కా చెళ్లెల్లం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ చదువుకున్నామని బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కోసూరి సంధ్యాకుమారి, కోసూరి సువర్ణ స్వప్న, మల్లవరపు సుష్మ జగన్‌మోహన్‌రెడ్డిని …
Read More »ఆ నియోజకవర్గంలో వైసీపీపై పోటీ చేసేందుకు.. ఒక్క మగాడు కూడా లేడంట..!
మరికొన్ని నెలల్లో ఏపీ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే ఏపీ రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీతో సహా వామపక్ష పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి..? వారి బలాబలాలు ఎంత..? గెలుస్తాడా..? అన్న ప్రశ్నలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ …
Read More »ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జగన్
‘తెలుగువారి పౌరుషానికి, తెలుగు ఆడపడుచుల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల మీద ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబు పై గర్జించాడు. అధికారంలోకి వచ్చిన టీడీపీపై, నాలుగేళ్లుగా చంద్రబాబుపై పోరాడుతున్నాం.. ఈ వర్షానికి భయపడతామా? ఎవ్వరం లెక్కచేయం. అని ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 184వ రోజు శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన భారీ బహిరంగ సభలో …
Read More »వైఎస్ జగన్ 185వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం పాదయాత్రను నిడదవోలు శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ధారవరం, మర్కొండపాడుకు చేరుకుని జననేత భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. అనంతరం చంద్రవరం, మల్లవరం మీదుగా గౌరిపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి రాజన్న బిడ్డ …
Read More »