ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీకి కొన్ని షాక్ లు తగులుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. తన పార్టీ అధికారంలోకి వచ్చినా భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉండిపోయిన సీనియర్లంతా ఇప్పుడు ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ …
Read More »అదిగో వైఎస్ జగన్ ..ప్రతి వైసీపీ అభిమాని..షేర్లు కొట్టండి ..!
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. అశేశ జనవాహిని మద్య పాదయాత్ర జరుగుతుంది. గత ఎడాది నవంబర్ నెలలో కడప జిల్లా ఇడుపులపాయ నుండి ఇప్పటి వరకు ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. వైఎస్ జగన్ 192వ రోజులుగా పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రలో వైఎస్ జగన్ తో పాటు ప్రతి రోజు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు …
Read More »వైఎస్ జగన్ 192వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 192వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో గంటి గ్రామ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గంటి పెడపూడి, ఉచులవారి పేట, ఉడిముడి, బెల్లంపూడి మీదుగా ఎర్రం శెట్టివారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. బోడపాటివారి పాలెం మీదుగా పీ …
Read More »అక్కడ వైసీపీకి తిరుగులేదు -ABN-RGఫ్లాష్ టీం సర్వే .!
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కి చెందిన ఆర్ జీ ఫ్లాష్ టీం అనే ఒక బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేసింది.ఈ సర్వేలో ప్ర్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ నూట పది ..ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ అరవై ..ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందుతారు అని తేలింది ఫలితాలను నిన్న సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం …
Read More »వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి..!
తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో రోజు రోజుకు మహిళల పై వేధింపులు ఎక్కువ అయ్యాయని వైసీపీ రాష్ట్ర మహిళావిభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని శైలజ చరణ్ రెడ్డి అన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ …
Read More »సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు అయిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో మొదలు బీజేపీ ,కాంగ్రెస్ ఇతర పార్టీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాయలసీమలో ఫ్యాక్టరీలు పెట్టడం ఇష్టం లేక వైఎస్సార్ కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమను తీసుకురావడం లేదు .. see also:వైఎస్ జగన్ …
Read More »వైఎస్ జగన్ దెబ్బకు..ప్రస్తుత టీడీపీ ఎంపీ రాజకీయాలకు గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) ఇక ముందు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై యోచనలో వున్నారు. ఆరోగ్యం సరిగా లేకపోవటం, ధన ప్రభావం ఎక్కువ కావటంతో పాటు వర్తమాన రాజకీయాల్లో వస్తోన్న మార్పులతో ఆయన పోటీ పడలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కుమారుడు చేతికి అందివచ్చినా , ఆయనకు రాజకీయాల పట్ల కంటే వ్యాపారాలపై ఎక్కువగా ఆసక్తి ఎక్కువట. దీనికి తోడు …
Read More »రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలిపారు. see also:వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు..! రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని చెప్పారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి …
Read More »వైఎస్ జగన్ 190వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . పాదయాత్రలో జగన్‌ను కలవడానికి వేలాదిగా జనం తరలివస్తున్నారు. ముఖ్యంగా పాదయాత్రలో జగన్‌ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. ఏం దిగులు చెందొద్దు వైసీపీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నారు. ఈ …
Read More »జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు
తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇవాళ అయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ..పలు సంచలన వాఖ్యలు చేశారు.వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.ప్రజా సమస్యల కోసం జగన్ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ …
Read More »