Home / Tag Archives: ys jagan (page 101)

Tag Archives: ys jagan

వైసీపీ మహిళ ఎమ్మెల్యే చేతికి,,‘YSR’అని పచ్చబొట్టు..!

ఆంధ్రప్రదేశ్ లో ఓ సాధారణ మహిళ తనకు తెలియకుండానే మహానేత వై.ఎస్‌.రాజశేఖరెడ్డిపై అమితమైన అభిమానం పెంచుకుని… ఆ కారణంగానే పరీక్షిత్‌రాజ్‌ను పెళ్లి చేసుకుని వైఎస్‌ తనయుడు..ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ స్థాపించిన వైసీపీ పార్టిలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడపా తొక్కి… see also: ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని శక్తి …

Read More »

 ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని శక్తి వైఎస్ జగన్‌ ఇచ్చాడు…మహిళ ఎమ్మల్యే

ఆంధ్రప్రదేశ్ లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు రావడంతో రాజ‌కీయ అప్పుడే వెడెక్కుతుంది. రాష్ట్ర రాజకీయాలు రివర్స్ గేర్‌లోకి మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ నుంచి చీమైనా కదలని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండలే కదిలిపోతున్నాయి. అది కూడా ఏ జనసేనలోకో.. కాదు.. కన్నా లక్ష్మీనారాయణ అభయం చూసుకుని బీజేపీలోకా.. అంటే అదీకాదు.. టీడీపీ నేతలు పొద్దున లేస్తే.. తిట్టి పోసే ప్రధాన, ఏకైక …

Read More »

వైఎస్‌ జగన్‌ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు

జేఎస్సార్‌ మూవీస్‌ బ్యానర్‌ పై జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌లో నిర్మించిన ప్రేమెంత పనిచేసే నారాయణ పాటల సీడీని ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అమలాపురం క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎదురులేని మనిషి, బంగారుబాబు, జగపతి, ఢీ అంటే ఢీ, వాళ్లిద్దరు ఒక్కటే, మనసుంటే చాలు, మా అన్నయ్య బంగారం సినిమాలకు …

Read More »

పాదయాత్ర 200వ రోజు సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్విట్

తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తొలిరోజు నుంచే ప్రజల ముఖాల్లో రాబోయే రేపటి ఆశలను చూశానని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేస్తున్న పాదయాత్ర 200వ రోజు మైలురాయికి చేరుకున్న సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ఈ మైలురాయి చేరుకున్న సందర్భంగా.. తనపై ఎంతో నమ్మకం ఉంచిన ఏపీ ప్రజలకు జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. రాజన్య …

Read More »

ఏ ఎన్నిక వ‌చ్చినా జ‌గ‌న్‌కే మా మ‌ద్ద‌తు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఏపీ మేధావుల సంఘం అధ్య‌క్షులు, ప్ర‌త్యేక హోదా సాధ‌న క‌మిటీ నేత చ‌ల‌సాని శ్రీ‌నివాస్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఏపీ ప్ర‌జ‌ల అభివృద్ధికి ఎంతో అవ‌స‌ర‌మైన ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో జ‌గ‌న్ చేస్తున్న కృషి ఎన‌లేనిద‌న్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్ లాంటి పోరాట ప‌ఠిమ‌ను నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రులు …

Read More »

వైఎస్‌ జగన్‌ 199వ రోజు పాదయాత్ర..!

ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది . జగన్‌ 199వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి ప్రారంభించారు. see also:టీడీపీ సీనియర్ నాయకుడి బాగోతాన్ని బయటపెట్టిన..” టీడీపీ మహిళా సర్పంచ్‌ “ అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్‌ చేరుకుని, అక్కడ …

Read More »

నన్ను ఎత్తుకో జగన్ మామయ్య..!!

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తిన ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈపాదయాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత..2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం.అమలు చేయలేని 600 అపద్దపు హామీలు ఇచ్చి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లు వేయించుకున్నారని..కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నాలుగు సంవత్సరాలు పబ్బం గడిపారని..ఇంకా …

Read More »

చిన్నారికి అక్షరాభ్యాసం చేయిస్తూ.. ‘వైఎస్’ అని రాయించిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర   చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ పాదయాత్ర ఇవాల్టికి 197 వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పదయ్త చేస్తున్నారు.ఈ సందర్భంగా జగన్ ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో పలువురు సెల్ఫీలు దిగారు. గెద్దాడలో పర్యటించిన జగన్, ఓ చిన్నారికి అక్షరాభ్యాసం కూడా …

Read More »

వైఎస్ జగన్ ఖచ్చితంగా బాగా చూసుకుంటాడని వైసీపీలోకి

వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం తప్పదన్న నేపథ్యంలో చాలా మంది నేతలు అటువైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలే ఇప్పుడు కొంతమంది వైసీపీ బాట పట్టడానికి రెడీ అవుతుంటే, మాజీలు కొందరు ఇప్పటికే జెండా ఎత్తేశారు. వీరు తెలుగుదేశం పార్టీని వీడేశారు. వైసీపీలో అవకాశం కోసం చూస్తున్నారు. వారిలో అన్నా రాంబాబు కూడా ఒకరు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ఈయన. గత ఎన్నికల్లో తెలుగుదేశం …

Read More »

బ్రేకింగ్ న్యూస్ ..గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!

ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. పాదయాత్ర ప్రభావంతో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం వైపు దూసుకెళ్తుంది . తాజాగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. అనుకున్నట్టుగా జరిగితే ఆయన ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబరులో అదికారంలో ఉన్న తెలుగుదేశంను వీడిన తర్వాత ఆయన ఎటువంటి రాజకీయ అడుగులు వేయలేదు. కానీ అంతర్గతంగా చాలా అధ్యయనాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat