వైసీపీ అధ్యక్షుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు అనంతపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్ మండలం పాపం పేట బైపాస్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. రుద్రమ పేట, సవేరా ఆసుపత్రి క్రాస్, కాకల్లపల్లి క్రాస్, డాల్ఫిన్స్ హోటల్ రోడ్డు మీదుగా ప్రసన్న పల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 12 గంటలకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. అనంతరం 3 …
Read More »పాదయాత్రలో ప్రధమమాసం
ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైసిపి అధినేత జగన్ సాగిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర నేటితో నాలుగువారాలు పూర్తి చేసుకుంటున్నది. ప్రతి రెండువారాలకు ఒకసారి ఈ యాత్ర గూర్చి సమీక్షించాలని భావించి తొలిసమీక్ష రెండువారాల క్రితం చెయ్యడం జరిగింది. రెండో పక్షం జగన్ పాదయాత్ర ఎలా సాగింది అని ఒకసారి సింహావలోకనం చేసుకోవడం అవసరం. గతంలో చెప్పుకున్నట్లు జగన్ ను, జగన్ వెనకనడిచే జనాన్ని విడదీయడం కష్టం అని ఈ పక్షం లో కూడా …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. 26వ రోజు షెడ్యూల్ ఇదే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 26వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కడప, కర్నూలు జిల్లాల్లో ముగించుకుని ప్రజాసంకల్పయాత్ర సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లిలో ఉదయం 8:30 గంటలకు అనంతపురం జిల్లాలో సోమవారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర మొదలవుతుంది. బసేనపళ్లిలో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం 10 గంటలకు గుత్తి ఆర్ఎస్‌కు …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 15వరోజు షెడ్యూల్ ఇదే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 15వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు డోన్ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ వెంకటగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 …
Read More »పదకొండో రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదకొండో రోజు షెడ్యూల్‌ను వైసీపీ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. 18-11-2017న అనగా శనివారం ఉదయం 8 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొలవకుంట్ల మండలంలోని కంపమల్ల మెట్టకు చేరుకుంటుంది. తద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన బనగానపల్లె …
Read More »పదో రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదో రోజు షెడ్యూల్ విడుదలైంది.పదో రోజు పాదయాత్రలో భాగంగా ఉదయం 8గంటలకు ఆళ్లగడ్డలో పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 8.30లకు పెద్ద చింతకుంట చేరుకుంటారు. అక్కడ నుంచి దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది.మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం …
Read More »పాదయాత్రలో వైఎస్ జగన్ తొలి అడుగు… అశేషమైన జనవాహినితో కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. జనసంద్రమైన ఇడుపులపాయలో ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా.. వైఎస్ జగన్ తొలి అడుగులు వేశారు. ప్రజలను పలుకరిస్తూ.. కార్యకర్తలతో ముచ్చటిస్తూ.. ఆయన ‘ప్రజా సంకల్ప’ యాత్రను కొనసాగిస్తున్నారు. అంతకుముందు పులివెందులలో తన నివాసంలో తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులు …
Read More »వైఎస్సార్ శిష్యుడు.. వైసీపీ సీనియర్ నేత కన్నుమూత..!
వైసీపీ సీనియర్ నేత, వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లం బ్రహ్మానందరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. చెన్నైలో చికిత్స చేయించుకుని ఇటీవలే తిరుపతిలోని ఆయన స్వగృహానికి వచ్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. పుల్లంపేట మండలంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన బ్రహ్మానందరెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి శిష్యుడిగా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. రైల్వేకోడూరులో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా …
Read More »