ప్రముఖ నటి శ్రీదేవి మృతి పట్ల వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరాని లోటు అని పేర్కొన్నారు.శ్రీదేవి మరణం పట్ల జగన్ ఒక ప్రకటన ను విడుదల చేశాడు. see also :మరణానికి కొన్ని గంటల ముందు శ్రీదేవి ఎలావుందంటే ..? వీడియో ‘శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. …
Read More »ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో .. ప్రధాని నరేంద్ర మోదీకి నోటీసులు అంటూ గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల బుర్ర తక్కువ మీడియాలు… తెగ చించుకుంటూ విష ప్రచారం మొదలెట్టారు. అయితే మారిషస్ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ కోర్టు… మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు వెనుక ఉన్న నిజాలేంటో ఒకసారి తెలుసుకుందాం..ఎల్లో మీడియా పెద్ద …
Read More »ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు ఇంట్లో పప్పులాంటిది.. టీడీపీ గ్యాంగ్ పై ఉరిమిన రోజా..!
ఏపీకి తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతల నిరసనలు అంటూ నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన ఎల్లో గ్యాంగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని …
Read More »ఈ విషయం తెలిస్తే వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకుంటారు …
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన చనిపోయి ఇన్నేండ్లు అయిన కానీ ఐదున్నర కోట్ల ఆంధ్రుల గుండెల్లో చెరగని అభిమానాన్ని సంపాదించుకున్న మహానేత.ఇప్పటికి ఏపీలో ప్రతి ఒక్క ఇంట్లో కాకపోయిన గ్రామంలో అత్యధికంగా ఇండ్లల్లో వైఎస్సార్ బొమ్మ ఉంటది అంటే అతిశయోక్తి కాదేమో.అంతగా ఆయన ప్రజానేతగా ..ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే అప్పట్లో తొమ్మిది యేండ్ల టీడీపీ నిరంకుశ పాలనకు చరమగీతం …
Read More »ఏపీ బంద్ పై వైఎస్ జగన్ ఆసక్తికరమైన ట్వీట్
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగిన విషయం తెలిసిందే .. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేశారు..ఈ క్రమంలో ఏపీ బంద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక.. సంఘీభావంగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ …
Read More »అసలు సీక్రెట్ బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్సీ ..
ఏపీలో ప్రస్తుతం టీడీపీ ,బీజేపీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అవినీతి అక్రమాలను బయటపెట్టుకుంటున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ సంచలనాత్మక విషయాలను బయటపెట్టాడు . See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ …
Read More »జగన్ నోటినుండి వచ్చిన ఒకే ఒక్క వ్యాఖ్య.. టీడీపీ నేతలకు నిద్రలేకుండా చేస్తుందా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర నెల్లూరులో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా తజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య.. అధికార టీడీపీకి నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో జగన్ చేసిన ఆ సంచలన వ్యాఖ్య రేపిన సెగలు …
Read More »తెరపైకి దివంగత సీఎం వైఎస్సార్ జీవిత చరిత్ర.వైఎస్ఆర్ పాత్రలో స్టార్ హీరో ..
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది.అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని …
Read More »చంద్రబాబు అడ్డాలో అడుగు పెట్టనున్నజగన్..!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ క్రిస్మస్ పర్వదినం సందర్బంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం పాదయాత్ర ప్రారంభంకానుంది. . ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. తిరిగి గాండ్ల పేట నుంచి జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి జరుగుతుంది. నిన్నటివరకు వరకూ జగన్ 600కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించిన …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా”జననేత జగన్ “జన్మదిన వేడుకలు.
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ శాఖ విక్టోరియా స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ పాటి మరియు కన్వినర్ కౌశిక్ మామిడి ఆధ్వర్యంలో మెల్బోర్న్ లోని ప్లంప్టన్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలలో పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు పాల్గొని, జెండాలు చేతబూని భారీ కారు ర్యాలీ నిర్వహించి, …
Read More »