Home / Tag Archives: ys jagan mohan reddy (page 6)

Tag Archives: ys jagan mohan reddy

కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇవాళ  జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ముగించుకొని సాయంత్రం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.ఈ సందర్భంగా వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. see also:రాజ‌మండ్రి బ్రిడ్జీ గురించి సంచ‌ల‌న నిజాలు చెప్పిన ఇంజినీర్లు..! ఈ క్రమంలోనే జగన్ కొవ్వూరులోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన …

Read More »

‘‘పవన్ అంటే ప్రాణమిస్తాం… జగన్ అంటే ప్రేమిస్తాం’’..!!

వైసీపీ అధినేత ,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండా ,వానా అని తేడా లేకుండా ఏపీ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పాదయాత్ర ఇవాల్టికి 185వ రోజుకి ముగిసింది .ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర చేస్తున్న దారిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. జిల్లాలోని మార్కండేయపురంలో జగన్, పవన్ …

Read More »

మరో సంచలన ప్రకటన చేసిన జగన్..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ 185వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం మల్లవరంలో ఆయన బీసీలతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన సంచలన ప్రకటన చేశారు. రాజమండ్రి పార్లమెంట్‌ సీటు బీసీలకే కేటాయిస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అనంతరం అయన మాట్లాడుతూ..” దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి, బీసీలకు మేలు చేస్తాం. ఫీజురీయింబర్స్‌ మెంట్‌ను ప్రస్తుత పరిస్థితి నుంచి …

Read More »

185వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఇదే..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర   పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.ఇవాళ జగన్ ఇవాళ ఆయన 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి 184వ రోజు పాదయాత్రను ముగించారు. ఈ క్రమంలోనే రేపటి 185వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన నిడదవోలు నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ …

Read More »

వైఎస్‌ జగన్‌తో రమణ దీక్షితులు భేటీ..ఎందుకంటే..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలిశారు.టిటిడిలో అవినీతి, అక్రమాలు, ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా అయన తనకు జరిగిన అన్యాయాన్ని జగన్‌ దృష్టికి తీసుకు వచ్చారు. వారసత్వంగా వచ్చిన …

Read More »

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే .. ముందే చెప్పిన దరువు..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి పలువురు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మాజీ …

Read More »

అర్చకులకు పదవీ విరమణ వయసు వివాదంపై జగన్ ట్వీట్..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులకు పదవీ విరమణ వయసు వివాదంపై ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అర్చకులకు పదవీవిరమణ వయస్సు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, శక్తి ఉన్నంత కాలం దేవుడికి సేవ చేసే హక్కు అనువంశీకులకు ఉందన్నారు. టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలపై ప్రశ్నిస్తే ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. దశాబ్దాలుగా ఏ పాలకులు చేయని పనిని ఇప్పుడు …

Read More »

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి,షర్మిల..నేడు వైఎస్ జగన్

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఆయన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లను దాటనుంది. ఈ నెల 14వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు దాటుతుండటంతో వైసీపీ …

Read More »

ఇవాళ గుడివాడలో భారీ బహిరంగసభ..హాజరుకానున్న జగన్

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా,గుడివాడలో విజయవంతంగా కొనసాగుతుంది.వేలాది మంది జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు.అడుగడుగునా జనం జగన్ కు నీరాజనం పడుతున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి జగన్ 155వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. గుడివాడ మండలం సిద్దాంతం మీదుగా జగన్ బొమ్ములూరు చేరుకుని అనంతరం బొమ్ములూరు శివారు లారీ …

Read More »

ప్రజల సమస్యలపై పోరాడే వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం..!! పృథ్వీరాజ్

ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తన దృష్టిలో నిజమైన ముఖ్యమంత్రులంటే నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు . ‘నందమూరి తారకరామారావు గారు అత్యుత్తమ, నిజాయతీ గల ముఖ్యమంత్రి. మడమతిప్పని మహావ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగువాడి వాడీవేడీ చూపించిన ముఖ్యమంత్రులు వీళ్లిద్దరూ! ది రియల్ ముఖ్యమంత్రులంటే వాళ్లిద్దరే అని చెప్పారు . నాకు రాజకీయాలంటే కొంచం ఆసక్తి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat