ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలు చోట్ల టీడీపీకి.. ఇంకొన్ని చోట్ల వైసీపీకి గట్టిగానే షాకులు తగులుతున్నాయి. అయితే.. మంత్రుల స్వగ్రామంలో.. నివాసముండే ప్రాంతాల్లో కూడా టీడీపీ జెండా ఎగిరిందంటే మామూలు విషయం కాదు. అలాంటి సందర్భాలు ప్రస్తుత ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకెళితే.. బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. …
Read More »జగన్, భారతమ్మలను చూడాలని ఉందంటూ విద్యాసాగర్ కోరిక.. రెండు కిడ్నీలు చెడిపోయి
వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డిని, ఆయన భార్య భారతమ్మను చూస్తేనే తన జన్మ ధన్యమవుతుందని అపుడే తనకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్ తెలిపారు. జగన్ దంపతులను చూడడమే తన కోరిక అని చెప్పిన నేపథ్యంలో ఆపార్టీ నాయకులు జెట్టి రాజశేఖర్ వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన విద్యాసాగర్‌ను పరామర్శించారు. ఈ …
Read More »జగన్ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు.. ప్రతీ కాపు తెల్సుకోవాల్సిన అంశాలు..
ప్రస్తుతం రాష్ట రాజకీయలను షేక్ చేస్తున్న అంశం కాపు రిజర్వేషన్లు.. అసలు సుప్రీంకోర్ట్ రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50% కాబట్టి ఏపీలో ఇప్పటికే వున్న రిజర్వేషన్ల శాతం 50కి చేరుకుంది కాబట్టి కొత్త రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెప్తే ఎక్కడినుండి తెచ్చిఇస్తారు అని అడగాలి.. ఎందుకంటే.? ఒకవేళ రిజర్వేషన్ల శాతం పెరగాలంటే కేంద్ర ప్రభుత్వంచే చట్టం చేయబడి, పార్లమెంట్ లో బిల్లు పాసై రాష్ట్రపతిచే, సుప్రీం కోర్ట్ చేత …
Read More »సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు, పేదలపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై చిన్నచూపు ఉన్న విషయం ఇది వరకే రుజువైన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తన గత తొమ్మిదేళ్ల పదవీ కాలంలో రైతులపై, పేదలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అనేకం. అయితే, 2014 ఎన్నికల్లో అమలుకాని ప్రజాకర్షక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. see …
Read More »