అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో TNRగా పాపులర్ అయిన జర్నలిస్టు తుమ్మల నరసింహారెడ్డి కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. TNR మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Read More »దరువుకు ఏపీ ప్రభుత్వంచే మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు
సోషల్ మీడియా సంచలనం…దరువుకు ఏపీ ప్రభుత్వం మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు అవార్డు ప్రదానం చేసింది. ఈ విషయాన్ని దరువును ఆదరిస్తున్న మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. సిహెచ్ కరణ్ రెడ్డి సారథ్యంలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మా దరువు మీడియా ప్రస్థానం తెలుగు ప్రజల ఆశీస్సులతో అప్రతిహాతంగా సాగిపోతుంది. అనతి కాలంలోనే తెలుగు ప్రజల గొంతుగా దరువు మీడియాను తీర్చిద్దారు కరణ్ రెడ్డి. వాస్తవిక దృక్పథంతో …
Read More »మహేష్ కూతురు కుడా స్టార్ట్ చేసేసింది..?
సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది.ఇప్పటికే చాల వరకు తన పోస్టులు మొత్తం సోషల్ మీడియాలో పెడుతుంది సితార..కాని అవి సోషల్ మీడియా పోస్ట్ లానే ఉండేవి.ఇప్పటికే పలువురు యూట్యూబ్ ఛానల్ లో జాయిన్ అయ్యిన విషయం తెలిసిందే.ప్రస్తుతం సితార ఏ అండ్ ఎస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది.సితారతో పాటుగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు కూడా …
Read More »