యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఈరోజు వచ్చేసింది. రజనీకాంత్ అభిమానులైతే గత కొన్ని నెలలుగా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు కోసమే వారందిరి నిరీక్షణ అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు సూపర్ స్టార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నాకు సీఎం అవ్వాలనే కోరిక లేదని..పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రమె ఉంటానని, నాకు బదులుగా ఈ పాత్రలో …
Read More »నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు. ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు. అయితే ఈ …
Read More »4,085 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. పదవ తరగతి లేదా ఐటీఐ చదివి ఉన్న వారికి ఇదోక గొప్ప అవకాశం.. మొత్తం నలబై ఒక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉన్న 4,085 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఐటీఐ విభాగంలో 3,120 పోస్టులు,నాన్ ఐటీఐ విభాగంలో 1,595 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధమైంది. నాన్ ఐటీఐ విభాగ పోస్టులకు పదవ తరగతి(యాబై శాతం మార్కులు,గణితం/సైన్స్ …
Read More »ఏపీలో 28,844 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన సంగతి విధితమే. తాజాగా మరో 28,844 ఉద్యోగాల భర్తీకు రేపు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల భర్తీ చేసిన గ్రామ/వార్డు వాలంటీరీ పోస్టులల్లో చేరకపోవడం వలన.. చేరినాక విడిచిపెట్టడం వలన ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం …
Read More »ఇందుకే దేశం మొత్తం జగన్ వైపు చూస్తుంది..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు యావత్ భారతదేశం మొత్తం చూస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టే విధానం ప్రజాసంక్షేమాన్ని చూసుకుంటున్న పద్ధతి ప్రజలకు ఏం కావాలి అనే దాని పై అధికారులతో చేస్తున్న సమీక్షలు, కేంద్ర ప్రభుత్వం తో వ్యవహరిస్తున్న తీరు, రాజకీయ పార్టీలతో మెలుగుతున్న విధానం, తన రాజకీయ పార్టీని నడిపిస్తున్న సిద్ధాంతం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ వాస్తవానికి మొట్టమొదటి సారి …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఖచ్చితంగా శుభవార్తనే. స్టాప్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవల్(సీజీఎల్) ఎగ్జామిషన్ 2019-20నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలయింది. కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలు,విభాగాలు సంస్థల్లో ఉన్న వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇందులో చాలా పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉంది. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా …
Read More »గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన నారావారు..!
ఏపీలో జగన్ సర్కార్ ఒకేసారి లక్షా 34 వేల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు, 4 లక్షల గ్రామవాలంటీర్ల ను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. 2014లో బాబువస్తే జాబ్ వస్తుందని మీడియాలో యాడ్స్ గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఐదేళ్లలో యువతకు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి యువత పొట్టగొట్టాడు. …
Read More »వరంగల్ రూరల్లో దారుణం -రూ.37,500జరిమానా
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూపాయి కాదు వంద కాదు వేయ్యి కాదు ఏకంగా రూ.37వేల 500లు జరిమానాను ఎదుర్కున్నాడు ఒక వ్యక్తి. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లింగయ్య అనే వ్యక్తికి మేకలున్నాయి. ఇటీవల జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. అయితే లింగయ్యకు చెందిన మేకలు సుమారు నూట యాబై మొక్కలను తిన్నాయి. అంతే ఒకటి కాదు …
Read More »“యువ”తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో యువశక్తి ఉరకలేస్తోంది. మొత్తం రాష్ట్ర జనాభాలో నాలుగో వంతుకు పైగా యువత ఉంది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా 11,16సంవత్సరాల మధ్య వయస్సున్న వారు కోటి మందికిపైగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఏడాదికి వీరంతా 17-22ఏళ్ల మధ్య వయస్సులో ఉంటారు. అయితే దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా యువత లేకపోవడం గమనార్హం. ఈ యువశక్తిని సక్రమంగా వాడుకుంటే వచ్చే …
Read More »17-23ఏళ్ళ యువకులకు శుభవార్త
తెలంగాణలోని పదిహేడు ఏళ్ల నుండి ఇరవై మూడు ఏళ్ళ వయస్సున్న యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న పదిహేడు నుండి ఇరవై మూడేళ్లు ఉండి .. దేశానికి సేవ చేయాలనుకునేవారికిది సువర్ణావకాశం. ఇందులో భాగంగా యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించబోతుంది. అక్టోబర్ ఏడో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు కరీంనగర్ కేంద్రంగా ఈ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ ర్యాలీలో రాష్ట్రంలోని …
Read More »