తెలుగు చిత్రసీమలో చక్కటి ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ద్వారా ప్రేక్షక్షకులకు చేరువైన యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు. నవంబర్ 20న బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో నాగశౌర్య పెండ్లి జరగనుంది. నవంబర్ 19న మెహందీ వేడుకతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు చేశామని నాగశౌర్య కుటుంబ …
Read More »హీరో నిఖిల్ ఇంట విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నిఖిల్ ఇంట విషాదం నెలకొన్నది. నిఖిల్ తండ్రి అయిన శ్యామ్ సిద్దార్థ నిన్న గురువారం కన్నుమూశారు. అయితే గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని నిమ్స్ లో చికిత్స తీసుకుంటున్న నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ నిన్న గురువారం మధ్యాహ్నాం తుది శ్వాస విడిచారు. నిఖిల్ కుటుంబానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ,ఎలక్ట్రానిక్ మీడియా …
Read More »నితిన్‌తో నిధి అగర్వాల్
యంగ్ హీరో నితిన్‌తో నిధి అగర్వాల్ జతకట్టబోతోంది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మువీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలవబోతోంది. ఇందులో నితిన్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. మరో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిధి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ …
Read More »మాస్ట్రో హిట్టా ..? ఫట్టా..?
గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో రీమేక్ సినిమాల సంస్కృతి పెరిగింది. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసేందుకు అగ్రహీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ బాటలో అడుగులు వేస్తూ నితిన్ నటించిన చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో విజయవంతమైన అంధాధూన్ చిత్రానికి రీమేక్ ఇది. కరోనా మహమ్మారితో పాటు థియేటర్స్‌లో నెలకొన్న సమస్యల మూలంగా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ …
Read More »ఓటీటీ లో నితిన్ మూవీ…
ఇప్పటికీ థియేటర్స్ అన్నీ తెరుచుకోకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇటీవల తాను నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు నాని ప్రకటించాడు. దీంతో టక్ జగదీష్ మూవీ రిలీజ్‌పై ఓ క్లారిటీ వచ్చింది. ఇక నితిన్ నటిస్తున్న మాస్ట్రో మూవీ కూడా ఓటీటీలో వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం అయింది. ‘మాస్ట్రో’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ …
Read More »నితిన్ చెక్ మూవీ టీజర్ విడుదల
యువహీరో నితిన్ హీరోగా రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం చెక్. వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్’ అని టైటిల్ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల చేశారు. ఇందులో నితిన్ ఖైదీగా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఉరిశిక్ష పడిన ఖైదీ జీవిత …
Read More »ఆ యువ హీరోతో స్వాతి రోమాన్స్ ..
స్వాతి మొదట్లో యాంకర్ గా బుల్లితెరపై తానేంటో నిరూపించుకుని ..కలర్ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకుల మదిని దోచుకున్న అచ్చమైన తెలుగు అమ్మాయి.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీచ్చి..వరుస సినిమాలతో..వరుస హిట్లతో ఇండస్ట్రీలో తన సత్తా నిరూపించుకున్న నేచూరల్ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గతంలో కార్తికేయ మూవీలో కలిసి నటించిన యువహీరో నిఖిల్ తో రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది.నిఖిల్ హీరోగా త్వరలో తెరకెక్కనున్న కార్తికేయ-2లో స్వాతికి …
Read More »పెళ్లయిన హీరోతో పీకల్లోతు ప్రేమలో…సాయి పల్లవి
ఫిదా సినిమాతో అభిమానులు సాయి పల్లవికి ఫిదా అయిపోతున్నారు. సాయి పల్లవి ముద్దు మాటలు, ఎక్స్‌ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను ఆమెకు పిచ్చ ఫ్యాన్ చేసేశాయి. ఇదిలా ఉంటే ఎంత తక్కువ టైంలో సాయి పల్లవి సూపర్ హీరోయిన్‌గా పాపులర్ అయ్యిందో అంతే త్వరగా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తెలుగులో ఆమె చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఫిదా షూటింగ్ టైంలో ఆమెకు హీరో వరుణ్‌తేజ్‌కు గొడవ జరిగింది. అదలా …
Read More »సాయిపల్లవి ఒకరి ప్రేమలో పడి అతనితో డేటింగ్
సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది హీరోయిన్లు తమ సహచర హీరోలతో ప్రేమలో పడిపోతుంటారు. కొంతమందైతే ఇష్టమైతే డేటింగ్ చేస్తూ ఆ తర్వాత విడిపోతుంటారు. ఇదంతా సినీపరిశ్రమలో మామూలే. అలాంటిదే ఇప్పుడు ‘ఫిదా’ ఫేమ్ సాయిపల్లవి చేస్తోంది. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సాయిపల్లవి ఇప్పుడు ఒకరి ప్రేమలో పడి అతనితో డేటింగ్ చేస్తోందని తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు “ఓకే …
Read More »