స్టార్ హీరో..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో పొలిటీషియన్‌గా కనిపించబోతున్నారా.. అవుననే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం వీరిద్దరు కన్‌ఫర్మ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్‌ని పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ప్రశాంత్ …
Read More »పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ క్లారిటీ..!
టాలీవుడ్ స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇటు వెండితెరపై సందడి చేస్తూనే అడపాదడపా బుల్లితెరపై పలు రియాలిటీ షోస్ చేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులని అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోతో థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కొద్ది రోజులలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్ …
Read More »