లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే డేంజర్ అంటున్నారు నిపుణులు. ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ చూస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైటింగ్ నేరుగా కళ్లపై పడటంతో తల బరువుగా మారుతుంది. ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. ఏకాగ్రత తగ్గుతుంది. తలనొప్పి సమస్య మొదలవుతుంది. లైటింగ్ వల్ల స్ట్రెస్ పెరిగి రక్తపోటు సమస్య కూడా వస్తుందట. చిన్న విషయానికే చిరాకు పడటం, కోపం, …
Read More »ఉదయం మజ్జిగ తాగితే..?
ప్రస్తుతం ఉన్నభగభగ మండే ఎండల్లోనే కాదు ఉదయం పూటా మజ్జిగ తాగినా చాలా లాభాలుంటాయి. 1. కెలొరీలు, కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గవచ్చు. 2. కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. పటిక బెల్లంతో కలిసి తాగితే పైత్యం తగ్గుతుంది. 3. పేగుల్లోని హానికర బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. 4. హైబీపీ ఉన్నవారు ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే బీపీ కంట్రోల్ …
Read More »మీరు సిగరెట్ తాగుతున్నారా..?
మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా..?.సిగరెట్ తాగకుండా ఉండలేకపోతున్నారా..?. అయిన కానీ సిగరెట్ మానేయాలని ఆలోచిస్తున్నారా..?. అయితే ఈ కింది చిట్కాలను పాటించండి మీరు సిగరెట్ వద్దనుకుండా మానేస్తారు..? * డ్రైప్రూట్స్ ,చిప్స్ ఎక్కువగా తినాలి * వీటిలో పొగ తాగాలనే కోరికను తగ్గించే గుణం ఉంటుంది * ఉదయం లేవగానే రెండు గ్లాసుల నిమ్మరసం తాగాలి * అల్లం,కరక్కాయలను పొడి చేసి సిగరెట్ తాగాలన్పించినప్పుడు ఈ మిశ్రమాన్ని నీళ్లలో …
Read More »మీరు పాప్ కార్న్ తింటున్నారా..?.
మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటున్నారా..?. అసలు మీరు పాప్ కార్నే తినరా..?. అయితే ఇది చదివిన తర్వాత మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటారు. అసలు పాప్ కార్న్ వలన ఉపయోగాలెంటో ఒక లుక్ వేద్దాం. * ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది * షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటుంది * అందులో ఉండే ప్రోటీన్ శక్తినిస్తుంది * పాప్ కార్న్ లో …
Read More »మీకోసం ఆరోగ్య చిట్కాలు
ఈ చలికాలంలో ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటిస్తే బాగుంటుంది. అయితే ఏమి ఏమి పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి పాలతో చేసిన పదార్థాలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది క్రమం తప్పకుండా పుదీనా వేసిన వంటలు తింటే చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి రాత్రి సమయంలో గడ్డపెరుగు ఎక్కువగా తినవద్దు టమాట కెచప్/సాస్ రోజు తింటే ఊబకాయం త్వరగా వచ్చేస్తుంది టమాట కెచప్/సాస్ మితంగా …
Read More »