ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కర్హల్ నియోజకవర్గం నుంచి ఆయన విక్టరీ కొట్టన విషయం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆజామ్‌ఘర్ ఎంపీగా అఖిలేశ్ ఎన్నికయ్యారు. ఎంపీగా రాజీనామా చేసిన అఖిలేశ్ ఇక నుంచి యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీలో ఢీకొట్టనున్నారు. …
Read More »ఒక్క జీవోతో యూపీ సీఎం సంచలనం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన సుమారు ఇరవై ఐదు వేల మందిని తొలగించింది. ఈ నెల ఇరవై ఏడో తారీఖున రానున్న దీపావళి పండుగకు ముందు యోగీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తోన్నాయి. యూపీ ప్రభుత్వ పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాల్లోని వివరాల ప్రకారం ఆ రాష్ట్ర సీఎస్ …
Read More »