Politics ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి.. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికెషన్‌ను తోసిపుచ్చింది అలహాబాద్ హైకోర్టు. ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల్లో ఓ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముసాయిదాను తీసుకొచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ తోసి పుచ్చింది అలహాబాద్ హైకోర్టు.. అలాగే రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను బుట్టదాఖలు చేస్తూ …
Read More »