Home / Tag Archives: yoga (page 4)

Tag Archives: yoga

మీరు చిలకడదుంప తింటున్నారా?

చిలకడదుంప తింటున్నారా?.. అయితే ఇది మీకోసమే..చదవండి.చిలకడదుంపతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిలో విటమిన్-A పుష్కలంగా లభిస్తుంది. దీంతో పాటు విటమిన్ B-6, C, మెగ్నీషియం, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. దీనిలో ఉండే ఫైబ్రినోజేన్ శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. పొటాషియం హార్ట్ బీట్ ను క్రమబద్ధీకరిస్తుంది. చిలకడదుంప కంటి చూపును మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచి, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

Read More »

విటమిన్ ‘సి’ ఉపయోగాలేంటి?

విటమిన్ ‘సి’ ఉపయోగాలేంటి?… అసలు దానివల్ల ఉపయోగాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..! విటమిన్ ‘సి’ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణజాలాల పెరుగుదలకు, గాయాలు మానడానికి ఉపయోగపడే అతిముఖ్యమైన సూక్ష్మపోషకం. ముఖ్యంగా కోవిడ్-19 వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి సహాయపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులను, కంటికి సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, స్ట్రాబెర్రీ, కివి పండ్లలో …

Read More »

ముఖంపై ముడతలు పోవాలంటే..?

ముఖంపై ముడతలు పోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.. > ఆకుకూరలు ఎక్కువగా తినాలి >తగినన్ని నీళ్లు తాగితే చర్మం ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజూ 8గ్లాసుల నీళ్లు తాగాలి > తగినంత నిద్ర తప్పనిసరి. మంచి నిద్రవల్ల చర్మకణాలు పునరుత్తేజితం అవుతాయి >ప్రతిరోజూ వ్యాయామం చేయాలి >ఆల్కహాల్, కెఫిన్ వాడకం బాగా తగ్గించాలి

Read More »

బెడ్రూంలో అవి ఉంటే మంచిది

బెడ్రూంలో ఇలా ఉంటే మంచిది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం  Love Birds : నైరుతి దిశలో ఉంచితే ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది రాధాకృష్ణల చిత్రం: నైరుతి దిశలో పెడితే ప్రేమ పెరుగుతుంది వెదురు మొక్క: తూర్పు లేదా దక్షిణ దిశలో పెడితే మంచిది. ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే మీ సంపద అంతేవేగంగా పెరుగుతుందని నమ్మకం  హిమాలయాల చిత్రం: మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది

Read More »

మీకు తరుచూ తల తిరుగుతోందా?

మీకు తరుచూ తల తిరుగుతోందా?.. అయితే వీటిని చేయండి..  ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఉసిరి పొడిని మిక్స్ చేసి, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్న వడగట్టుకుని తేనె కలుపుకుని తాగాలి. డా అధికంగా పండ్ల రసాలను తాగాలి. తులసి ఆకులను తినాలి. స్ట్రాబెర్రీలను పెరుగులో మెత్తగా కలుపుకుని తినాలి. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పుచ్చకాయ విత్తనాలు, చిటికెడు గసగసాలు, 5 బాదం, పిడికెడు …

Read More »

ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ చిట్కాలు మీకోసం

ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ చిట్కాలు మీకోసం.వారానికి కనీసం 5 రోజులు కచ్చితంగా వ్యాయామం చెయ్యాలి.లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సిన తేమ అంది ఉత్సాహంగా ఉంటారు .గుడ్లు, పాలు రెగ్యులర్గా తీసుకోవాలి.ఎక్సర్సైజ్ ముందు అరటిపండ్లు, ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.రోజులో ఒకేసారి తినకుండా ఆహారాన్ని కొంచెం పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకోవాలి.రోజుకి కనీసం 8గం. నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి

Read More »

లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే మీకోసం ఇది..?

లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే డేంజర్ అంటున్నారు నిపుణులు. ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ చూస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైటింగ్ నేరుగా కళ్లపై పడటంతో తల బరువుగా మారుతుంది. ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. ఏకాగ్రత తగ్గుతుంది. తలనొప్పి సమస్య మొదలవుతుంది. లైటింగ్ వల్ల స్ట్రెస్ పెరిగి రక్తపోటు సమస్య కూడా వస్తుందట. చిన్న విషయానికే చిరాకు పడటం, కోపం, …

Read More »

కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే

కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. * రెగ్యులర్ గా నిమ్మరసం తీసుకుంటే ప్రయోజనం. * దానిమ్మపండు జ్యూస్ ఎంతో మంచిది. * చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తినాలి. * కొబ్బరి నీళ్లు తాగినా ఉపయోగకరం.

Read More »

డయాబెటిస్ పేషెంట్ల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు

డయాబెటిస్ పేషెంట్లకు ఆరోగ్య చిట్కాలు ..ఇవి పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది/ ఆహారంలో సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవడం ద్వారా షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. * దాల్చినచెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. *పసుపు యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. *మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగాలి. *జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల …

Read More »

మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నారా?

మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే వీటిని పాటించండి.. ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఒకే సమయానికి నిద్రపోవాలి ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్ కానీయవద్దు కంప్యూటర్/ల్యాప్టాప్ ముందు పనిచేసే వారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి కాఫీ ఎక్కువగా తాగకండి స్మోకింగ్, ఆల్కాహాల్కు దూరంగా ఉండాలి ఈ యోగా, మెడిటేషన్ చేయాలి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat