ఉదయాన్నే తీసుకునే మంచి అల్పాహారాల్లో పోహ కూడా ఒకటి. దీనిని తయారీ చాలా సులువు. చాలా లైట్ ఫుడ్. అటుకులను ముందుగా నీళ్లతో శుభ్రం చేసి పక్కన పెట్టాలి. స్టవ్పై పెనం పెట్టి, నూనె పోసి వేడిచేయాలి. జీలకర్ర, శెనగ పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు వేసి 5ని.లు కలియబెట్టాలి. ఇప్పుడు అటుకులు వేసి బాగా కలపాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి …
Read More »శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారికి మాత్రమే ఇది..?
శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించండి. తరుచూ నీరు తాగుతూ ఉండాలి. గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాలు తినకూడదు. కార్బోహైడ్రేట్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఘాటైన పదార్థాలు తినకండి. గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మంచిది. జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దేవునిపై శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి.
Read More »క్యారెట్ తింటే ఎన్ని లాభాలో..
క్యారెట్ తింటే ఎన్ని లాభాలో .. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. 2. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. 3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 4. కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా చేస్తుంది. 5. క్యారెట్లను నేరుగా తినొచ్చు లేదంటే జ్యూస్ చేసుకుని తాగినా ఆరోగ్యానికి మంచిదే.
Read More »ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే..?
ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి *ఉదయాన్నే వ్యాయామం చేయండి. *చక్కెర పానీయాలను పరిమితం చేయండి. *చిరుతిళ్లకు దూరంగా ఉండండి. *చేపలను ఎక్కువగా తినాలి. *పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. *మాంసం ఎక్కువగా తినడం తగ్గించండి.
Read More »చేపలు తింటే లాభాలెంటో తెలుసా..?
చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అయితే చేపలు తినడం వల్ల కలిగే లాభాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం అల్జీమర్స్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ జ్ఞాపకశక్తి మెరుగవుతుంది గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు ఒత్తిడి, మానసిక సమస్యలు తగ్గుతాయి పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లు రాకుండా ఉంటాయి మహిళల్లో రుతుక్రమం సక్రమంగా జరుగుతుంది
Read More »విటమిన్”ఇ” తో అందంగా ఉండోచ్చా..?
విటమిన్”ఇ”లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖానికి కావాల్సిన తేమ అందిస్తుంది. చుండ్రు, దురద, జుట్టు త్వరగా పెరగకపోవడం వీటన్నింటికి “ఇ” విటమిన్తో చెక్ పెట్టొచ్చు. రెండు క్యాప్సూళ్ల విటమిన్ “ఇ” నూనెను.. తలకు రాసే నూనెకు కలిపి, రాత్రి లేదా తల స్నానానికి అరగంట ముందు పట్టిస్తే ఫలితం ఉంటుంది. నిర్జీవంగా మారిన చేతి గోళ్లకు “ఇ” విటమిన్ నూనెతో మర్దన చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
Read More »దొండకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు
దొండకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.. *రక్తపోటును, డయాబెటిస్ను నియంత్రిస్తుంది. *పీచు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. *ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు హానికర బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. *మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి ఉపయోగకరం *దీనిలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. *ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది.
Read More »యుక్త వయసులో ఇది చేయాలి..?
యుక్త వయసులో చేసే ఎక్సర్ సైజులు భవిష్యత్లో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. యుక్త వయస్సు పిల్లలు రోజుకు గంట లేదా అంతకన్నా ఎక్కువసేపు ఎక్సర్సైజులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సైకిల్ తొక్కడం, డ్యాన్స్, రన్నింగ్, ఏరోబిక్ ఎక్సర్సైజులు వంటివి ఉండేలా చూసుకోవాలి. తర్వాత కొద్ది నిమిషాలు వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్ వంటివి చేస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.
Read More »మీరు Break Fast ను తీసుకోవడం లేదా…?
కొంత మంది Break Fast ను తీసుకోవడం తప్పిస్తారు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మానేస్తే మహిళల్లో టైప్- 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. యువత బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే ఏకాగ్రత దెబ్బతింటుంది. మైగ్రేన్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. బ్రేక్ఫాస్ట్ మానేయడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంది.
Read More »వాకింగ్ చేయడం అసలు లాభం ఏంటి..?
*రోజూ వాకింగ్ చేయడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది. * జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. *మంచి నిద్ర కలుగుతుంది. *ఊపిరితిత్తుల వ్యాధులు రావు. *మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. *క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటుంది. *గుండె సమస్యలు రావు. బీపీ అదుపులో ఉంటుంది
Read More »