ప్రపంచ యోగ దినోత్సవమును ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు వెనువెంటనే 193 ప్రపంచ దేశాలు తమ మద్ధతును ప్రకటించాయి. తరువాత డిసెంబరు 11 న ఐక్యరాజ్యసమితి భారత ప్రధాని సూచించిన జూన్ 21 నాడు ప్రతి …
Read More »రోగాలను దూరం చేసే వ్యాయామాలు..!
ఎన్నో రోగాలకు చెక్‌పెట్టే మూ డు శ్వాస వ్యాయామాలు. మన శరీరంలో నిర్దిష్టమైన అవయవాలు కలిసి ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటివి ఉరఃపంజరంలో ఎముకల కింద ఉంటాయి. తలలో అయితే, మెదడు, నాడీ మండల వ్యవస్థ, బయటకు చెవులు, ముక్కు, నోరు వంటివి ఉంటాయి. ఇవి కాక పెల్విక్ భాగానికి వస్తే అక్కడ పిరుదులు, మూత్రాశయం, స్త్రీలలో అయితే గర్భాశయం ఉంటాయి. ఈ క్రమంలో …
Read More »