ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా బీసీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే, రోజూ సరైన సమయం దొరకకపోవడం ల్ల కొందరు వ్యాయామం చేయలేకపోతున్నారు. ఇంట్లో ఉంటూ వృక్ష భంగిమ యోగా కనుక రోజూ చేస్తూ అధిక రక్తపోటుకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు నిపుణులు. వృక్ష భంగిమను రోజూ చేయటం వల్ల శక్తి పుంచుకోవడంతోపాటు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ …
Read More »యోగాలో ఎవ్వరికీ తెలియని.. మరో కోణం.!
పూర్వం యోగాచార్యులు శ్వాసగతినిబట్టి ఎన్నేళ్లు బతుకుతామన్నది చెప్పేవారు. ఎక్కువ శ్వాస.. తక్కువ ఆయుర్ధాయం, తక్కువ శ్వాస.. ఎక్కువ ఆయుర్ధాయం ఇదో కొలమానం. నిమిషానికి 32 సార్లు శ్వాసించే కోతి మహా అయితే పది సంవత్సరాలు జీవిస్తుంది. నమిషానికి నాలుగైదు సార్లు శ్వాసించే తాబేలు నిక్షేపంగా వేయి నుంచి రెండు వేల సంవత్సరాల వరకు బతుకుతుంది. మన ఆయుష్షు మన శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రతీ మనిషి నిమిషానికి …
Read More »యోగా సమయంలో.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
యోగా సాధనలో సక్రమ ఫలితాల కోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఉదయం పూట ప్రశాంతంగా ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి. లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని మొఖం బాగా కడుక్కోవాలి. నాశిక రంధ్రాలను గొంతులో బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లను తాగి, కొద్ది నిమిషాల తరువాత యోగా చేయడం ప్రారంభించాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం …
Read More »ఏండోయ్.. ఇది విన్నారా..??
యోగా అనగానే.. శుద్ధ శాఖాహారం తీసుకుంటూ చేసే ఆసనాలు, ధ్యానం గుర్తుకు వస్తాయి. యోగా తరగతులు చెప్పే వారు చాలా కఠిన నిబంధనలు పాటించాలని కూడా చెబుతుంటారు. అంతేకాకుండా, యోగా చేసే వారు మద్యం, మాంసాహారాలు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఆస్ట్రేలియాలోని యోగా గురువులు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. మద్యం తాగి యోగా చేయ వచ్చని వారు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా యోగా గురువులు కొత్తగా బీరు యోగా ప్రారంభించారు. …
Read More »యోగాతో అద్భుతాలు చేయగలమా..?
యోగా అంటే ఆసనాలు వేయడం, శరీరాన్ని మెలికలు తిప్పే భంగిమలు వేయడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అసలు యోగా అంటే సమన్వయంతో సమ స్థితిలో ఉండటమని అసలు అర్థం. సంతోషంగా ఉన్న సమయంలో మన ప్రాణశక్తి బాగా పనిచేస్తుంది. మనం ఏమీ తినకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే పనిచేస్తూ ఉంటాం. కొద్దిపాటి సంతోషమే ఈ రకమైన శక్తిసామర్ధాన్ని పెంచుతుంది. అలాగే, యోగాతో అంతర్గత …
Read More »అజీర్ణ సమస్యకు పరిష్కారం చూపే వ్యాయామం..!
అజీర్ణ సమస్యకు పరిష్కారం చూపే వ్యాయామం భుజంగాసనం. భుజంగం అంటే పాము అని అర్థం. ఈ ఆసనం వేసిన తరువాత మన ఆకారం పాము పడగ ఎత్తినట్టుగా ఉంటుంది. అందుకే ఈ ఆసనానికి భుజంగం అనే పేరు వచ్చింది. ఈ ఆసనం వేసే విధానం ఎలాగో తెలుసుకుందాం… నేలమీద బోర్లా పడుకుని, తరువాత అరచేతులను నేలమీద ఆనించి శ్వాస తీసుకుంటూ చేతుల ఆధారంగా శరీరాన్ని పైకి లేపాలి. తలను వీలైనంత …
Read More »ఈ వ్యాయామంతో నిద్రలేమి సమస్య దూరం..!
ఈ మధ్య కాలంలో చాలా మందికి పడుకోగానే నిద్ర పట్టదు. నిద్రపట్టేందుకు గంటకు పైగానే సమయం పడుతుందని, సరైన నిద్ర కావడం లేదని బాధ పడుతుంటారు. ఇలా రాత్రికి రైన నిద్ర పట్టకపోవడం వల్ల ఉదయాన్నే లేవాలని అనిపించదు. అలాగే, పనిచేసే సమయంలో కూడా చాలా విసుగ్గా అనిపిస్తుంది. పడుకోగానే నిద్ర పట్టం కూడా చాలా అదృష్టమే. అయితే, పడుకోగానే నిద్ర పట్టకపోవడానికి ముఖ్య కారణాలు అలసట, పని ఒత్తిడి, …
Read More »కుక్కుటాసనంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కుక్కుటం అంటే సంస్కృతంలో కోటి అని అర్థం. ఈ ఆసనం వేసిన తరువాత మన శరీరం కోడి ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని కుక్కుటాసనంగా పేర్కొంటారు. కుక్కుటాసనం వేసే విధానం : – పద్మాసనంలోనే కూర్చొని చేతులను తొడలు, మరియు పిక్కల సందుల్లోంచి నేల మీద ఆనించి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపాలి. కొద్ది క్షణాలు అలానే ఉండి ఊపిరి వదులుతూ శరీరాన్ని కిందకు దించాలి. …
Read More »ఈ విషయాలు తెలిస్తే.. యోగా చెయ్యడం అస్సలు ఆపరు..!
యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్న కొద్దీ శరీరం తేలిక అవుతుంది. ఆలోచనలు దారికి వస్తాయి. జీవన శైలిలో మంచి మార్పు వస్తుంది. ఆల్ రౌండర్ ఫిట్‌నెస్ : శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా సమతుల్యత ఉన్నప్పుడే మొత్తం ఫిట్‌గా ఉన్నట్టు లెక్క. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా జీవిస్తారన్నదే ఆరోగ్యానికి కొలమానం. …
Read More »