రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనీల్ అంబానికి ఈడీ షాక్ ఇచ్చింది. రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురికి ఈడీ సమాన్లు జారి చేసింది. ఇప్పుడు ఇది అనీల్ అంబానికి కూడా తగులుకుంది. ఆయనకు కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ నుండి పలు ప్రైవేటు సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఆ రుణాలు కట్టడంలో వారు …
Read More »ఎస్ బ్యాంక్ ఎండీగా ప్రశాంత్ కుమార్
యెస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్‌కుమార్‌ను ఆ బ్యాంకు నూతన మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా నియమించారు. PSB మాజీ ఛైర్మన్‌ను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించారు. మహేశ్ కృష్ణమూర్తి, అతుల్ భేడాలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించారు. బ్యాంకుపై విధించిన మారటోరియంను మూడు రోజుల్లో ఎత్తివేయనున్నారు.
Read More »గత ప్రభుత్వ హయాంలో టీటీడీని దుర్వినియోగం చేశారు..వైవీ సుబ్బారెడ్డి !
స్వప్రయోజనాల కోసమే ఐదు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారని ,ఎస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ముందే ఊహించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచనల ప్రకారం డిపాజిట్‌ను విత్‌డ్రా చేశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మొత్తం రూ.11 వేల కోట్ల డిపాజిట్లు ఉంటే అందులో రూ.5 వేల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నాయి. వీటిలో రూ.3 వేల కోట్లు విత్ డ్రా చేశామని, …
Read More »ఏడు కొండలవాడి సొమ్ముకు కొండంత కాపలా…వైవి సుబ్బారెడ్డి..!
టీటీడీ ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ఎల్1, ఎల్ 2, ఎల్ 3 విఐపీ బ్రేక్ దర్శనాల రద్దుతో సామాన్య భక్తులను దేవుడికి మరింత దగ్గర చేశారు. అంతే కాదు వృద్ధులకు, బాలింత స్త్రీలకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలను ప్లాస్టిక్ …
Read More »మంగళవారం కూడా భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు ..
దేశంలో ఇటివల వెలుగులోకి వచ్చిన పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంకు ),రోటామాక్ వరస కుంభ కోణాల నేపథ్యంలో మంగళవారం నాడు కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.అందులో భాగంగా సెన్సెక్స్ డెబ్బై ఒకటి పాయింట్లపైగా నష్టపోయి మొత్తం ముప్పై మూడు వేల ఏడు వందల నాలుగు దగ్గర ,నిఫ్టీ పద్దెనిమిది పాయింట్లను నష్టపోయి పదివేల మూడు వందల అరవై పాయింట్ల దగ్గర స్థిరపడింది.వేదాంత ,అంబుజా సిమెంట్స్,ఐడియా ,భారతి ఇన్ ఫ్రాటిల్ …
Read More »