నిత్యం ఉషోదయంతోపాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చ పుత్రిక ‘ఈనాడు’ మూలాల్లోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేంతటి ‘ద్రోహం’ దాగుంది! పోటీ పత్రికల ఉసురు తీసేందుకు పతాక శీర్షికన పనికిరాని పాచి కథనాలను నిత్యం వండి వార్చి వినోదించే రామోజీ తాలూకు మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలోని పెట్టుబడులే… సీఐఏ ఏజెంట్‌గా న్యాయస్థానమే ప్రకటించిన ఓ వ్యక్తివి!! అంతేనా… పునాదుల నుంచి పెరుగుదల దాకా వాటికి కావాల్సిన నిధులు, ఇతరత్రా …
Read More »ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా చంద్రబాబుకు లాభం లేదు: అంబటి
బడుగు, బలహీనవర్గాల పక్షపాతి సీఎం జగన్ అని.. వారికి ఆయన సామాజిక న్యాయం చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అంబటి మాట్లాడారు. బస్సు యాత్రకు ప్రతి చోటా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా లాభం లేదని.. …
Read More »ఆయనలా హామీలు చెత్తబుట్టలో పడేస్తే ఏపీ అమెరికా అవుతుందా?
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లంచాలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని చెప్పారు. ఒంగోలులో ‘వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ’ నిధులు విడుదల చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో …
Read More »ప్రజలు చనిపోయే పరిస్థితులు వచ్చినా ఎల్లో మీడియా మారదా.? చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కు శాపంగా ఎల్లో మీడియా మారిందని ఇటీవల పలు వార్తా ఛానళ్లు కూడా ప్రసారంచేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియా ముఖ్యంగా ఎల్లో మీడియా ఇప్పటికీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోంది. ఒకవైపు మహమ్మారి గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సింది పోయి మొదట్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే …
Read More »ఈసీ లేఖ లీకుపై పోలీస్ దర్యాప్తు ముమ్మరం.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!
ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మురం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్డ్ తీర్పు ఇచ్చిన అరగంటలోనే ఎల్లోమీడియాలో ఈసీ లేఖ ప్రసారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. ఈసీ లేఖ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈసీ …
Read More »మిలీనియం టవర్స్‌పై పచ్చమీడియా తప్పుడు ప్రచారం…నేవీ ఆగ్రహం..!
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు అనుకుల మీడియా విషం కక్కుతుంది. విశాఖలో తరచుగా తుఫానులు, వరదలు వస్తాయని, సముద్రమట్టం అసాధారణంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని, అసలు విశాఖలో రాజధాని ఏర్పాటుకు తగిన భూములు కూడా లేవని, రక్షణాపరంగా సేఫ్ కాదని..ఇలా పలు అసత్యకథనాలు వండివారుస్తోంది. తాజాగా నేవీను కూడా ఎల్లోమీడియా వదల్లేదు. విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అంతే …
Read More »చంద్రబాబు, ఎల్లోమీడియాపై విజయసాయిరెడ్డి సెటైర్లు…సోషల్ మీడియాలో వైరల్..!
ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మామూలుగా అయితే ఈపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఓ రేంజ్‌లో ఉండేది. నా వల్లే..కేజ్రీవాల్ విజయం సాధించాడని బాబు డప్పుకొట్టుకునేవారు..ఇక మా బాబు రాజకీయ చాణ్యకం, ఆర్థిక సహాయసహకారాల వల్లే.. కేజ్రీవాల్ గెలిచారని..ఇక మోదీకి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన అనుకుల మీడియా ఓ రేంజ్‌లో భజన …
Read More »కియా మోటార్స్ తరలింపుపై అసలు వాస్తవాలు ఇవే..!
ఏపీలోని ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ.. కియామోటార్స్ జగన్ సర్కార్ తీరు నచ్చక…తమిళనాడుకు తరలిపోతుంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనంపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. అయితే కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ రాయటర్స్‌లో వచ్చిన కథనాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మంత్రి బుగ్గన, పరిశ్రమల శాఖ మంత్రి మేకతోటి గౌతంరెడ్డి రాయటర్స్ కథనంపై మండిపడ్డారు. కియా కార్ల ఫ్యాక్టరీని ఎక్కడకు తరలించడం లేదని…ఏపీలో మరింత …
Read More »కియాపై దుష్ప్రచారం..విజయసాయిరెడ్డి ఫైర్..!
కియామోటార్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. నిజానికి ప్రధాని మోదీ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏపీకి కియామోటార్స్ వచ్చింది. కాని ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా అది నావల్లే… అని బిల్డప్ ఇచ్చుకునే చంద్రబాబు కియా పరిశ్రమ ఏర్పాటు ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కియామోటార్స్ ఫస్ట్ కారు రిలీజ్ అయిందంటూ చంద్రబాబు ఓ కారుకు నల్లగుడ్డలు కప్పి మరీ.. అదిగో …
Read More »చంద్రబాబు, ఎల్లోమీడియాపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ‌్యలు..!
ఏపీలో జగన్ సర్కార్ సామాజిక పెన్షన్లను లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామవాలంటీర్లు స్వయంగా అవ్వాతాలకు, దివ్యాంగులకు, వితంతువులకు స్వయంగా వారి ఇండ్ల దగ్గరకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆయన అనుకుల మీడియా ఏడు నెలల్లో ఏడు లక్షల పింఛన్లను ప్రభుత్వం తొలిగించిందంటూ దుష్ప్రచారం చేస్తోంది. పింఛన్లపై టీడీపీ అనుకుల మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై ఏపీ మంత్రి కొడాలి నాని …
Read More »