ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏపీ ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జగన్ సర్కార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏబీవీ అవినీతి వ్యవహారాలు బయటపడడంతో జగన్ సర్కార్ ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ని సస్పెండ్ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన …
Read More »సిట్‌పై పచ్చ రాజకీయం..బొత్స వాదనతో అడ్డంగా బుక్కైన బాబు బ్యాచ్..!
గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం జగన్ సర్కార్ 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. రా ష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు అన్నింటిపైనా సిట్ సమగ్రంగా విచారణ జరుపుతుంది. అయితే ఇన్ని రోజులు అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదని, అసలు ఏ శాఖలో అవినీతి జరుగలేదని, …
Read More »అమరావతిలో దారుణమైన కుట్రకు ఎల్లో బ్యాచ్ తెగబడుతుందా…?
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ..అమరావతి రైతులు గత రెండువారాలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన వారి భూములకు విలువ పడిపోతుందనే భయంతో అమరావతి రైతులను రెచ్చగొడుతూ…వారిని మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాడు. అయితే ఎక్కడైనా ప్రాణం పోయినా మా భూములు ఇవ్వమనే రైతులను చూస్తాం కానీ.. మా భూములు మాకు వద్దు..రాజధానే కావాలనే రైతులను అమరావతిలో చూస్తుండడం విచిత్రాలలో కెల్లా …
Read More »రోజురోజుకి పచ్చ బ్యాచ్ రాద్ధాంతం ఎక్కువవుతుంది..దీనిపై కూడా ?
అన్న క్యాంటీన్లపై రెండు రోజులుగా ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది పచ్చ బ్యాచ్. పసుపురంగు పోయి, అన్న అనే పదం కనిపించకుండా పోయేసరికి వీరి సొంత ఇంటికి వైసీపీ నేతలు రంగు వేయించినట్టుగా ఫీలైపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు కొత్త రంగులు వేయించింది జగన్ సర్కార్. వీటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి సరికొత్తగా ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు అన్న క్యాంటీన్ ని మూసివేశారు. దీంతో పేదలంతా ఆకలితో …
Read More »దొంగ్గలందరూ అమెరికా పారిపోయి అక్కడ సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారా..?
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు అన్యాయం చేయడంతో ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. అప్పట్లో విదేశీ ప్రయాణాలు చేస్తూ ప్రజలు డబ్బు మొత్తం వృధా చేసాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పిన బాబు ఇంకా మారలేదనే చెప్పాలి. ఎందుకంటే వైద్య పరీక్షల కోసం బాబుగారు అమెరికా పోతున్నారట. …
Read More »