కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆస్పత్రులు నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది వృద్ధులకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్ కంటి వెలుగు పథకం అందించే దిశగా చేపట్టిన …
Read More »చంద్రబాబు అను”కుల”మీడియా కుట్రలను బయటపెట్టిన మంత్రి బొత్స..!
ఏపీలో జగన్ సర్కార్ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో అదీ ముఖ్యంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి వంటి 5, 6 గ్రామాల్లో జరుగుతున్న ఆందోళలను బాబుగారి అనుకుల మీడియా ఛానళ్లు, పత్రికలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నంతగా చూపిస్తున్నాయి. అమరావతికి అను”కుల” కథనాలతో పాటు, ప్రభుత్వంపై రోజూ అసత్యకథనాలతో దుష్ప్రచారం చేస్తున్నాయి. తాజాగా …
Read More »