కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప విజయం సాంధించారు. విశ్వాసపరీక్షకు అనుకూలంగా మొత్తం 106మంది ఓట్లు వేశారు. 106 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో యడియూరప్పకు 106 మంది ఓట్లు దక్కాయి. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం సందర్భంగా …
Read More »