ఏపీ ఉపముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తిపై వయసు ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. సొంత పార్టీకి ఎసరు పెట్టేలా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ కి ప్రజాకర్షణ ఉంది అని చెప్పి.. టీడీపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా.. ఏపీకి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని అంటూ, అందుకు ప్రతిగా కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దంటూ ఏపీ డిప్యూటీ …
Read More »