ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు వైసీపీ అనుకోని విధంగా షాకిచ్చింది. లోకేష్ మంత్రి పదవి చేపట్టి దాదాపు ఆరునెలలు పైగానే గడుస్తోంది. మండలి నుంచి చట్ట సభల్లోకి అడుగుపెట్టిన లోకేష్‌కు పంచాయతీరాజ్, ఐటీ వంటి కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. అయితే ఇప్పటి వరకూ బహిరంగ సభలు, పార్టీ సమావేశాల్లోనే లోకేష్ ప్రసంగాలు విన్నాం. శాసనసభలో మంత్రిగా లోకేష్ ప్రసంగం ఇంతవరకూ వినలేదు. ఆరు నెలల …
Read More »వైసీపీ నిర్ణయాలు అన్నీ సంచలనంగానే ఉంటాయ్..!
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎన్నడూలేని రీతిలో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఏపీలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో తాము ఎన్టీఆర్ ఆదర్శమని వైసీపీ ప్రకటించడం విశేషం. నవంబరు 10వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. జగన్ అధ్యక్షతన గురువారం పార్టీ …
Read More »ఇక ప్రజా క్షేత్రంలోనే.. జగన్
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు. జూన్ వరకు కొనసాగనున్న ఈ పాదయాత్ర ముగిసాక.. పాదయాత్ర వెళ్లని దాదాపు 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారు. ఇది మరో నెల రోజుల పాటు కొనసాగుతుంది. అంటే 2018 చివర వరకూ జగన్ ప్రజల్లోనే దాదాపుగా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ పాదయాత్ర, బస్సు యాత్ర …
Read More »జగన్ పాదయాత్ర ప్లాన్స్ అదుర్స్.. నో బ్రేక్స్ బాస్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పాదయాత్రకు మినహాయింపు కోసం సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిశుక్రవారం కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పడంతో ఆయన పాదయాత్రలకు బ్రేకులు వేస్తూ కొనసాగించాల్సి వస్తోంది. అయితే నవంబర్ 2వ తేదీ నుంచి తొలుత పాదయాత్ర అనుకున్నారు. నవంబర్ 3వ తేదీ శుక్రవారం కావడంతో పాదయాత్ర చేపట్టిన మరుసటి రోజే కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. దీంతో …
Read More »జగన్ పిటీషన్ కొట్టివేత.. పై కోర్టులను ఆశ్రయిస్తారా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి శుక్రవారం తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఇందుకు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. కేసు విచారణలో ఆలస్యమవుతుందని, అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని కొత్తగా ఏం చెప్పకుండా పాత పాటే పాడింది. దీంతో వైసీపీ నేతలు నిరాశ పడ్డారు. పాదయాత్రలో బ్రేకులు తప్పవని …
Read More »జగన్ భవితవ్యం తేలేది నేడే.. అనుకూలమా.. ప్రతికూతలమా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏ ఆటంకాలు లేకుండా సాగేనా.. లేక బ్రేకులు తప్పవా.. అనే విషయం ఈ సోమవారం తేలనుంది. నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ ఏపీలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం ఆరు నెలలపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర కోసం జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే తాను ఆరు నెలల పాటు పాదయాత్ర తలపెట్టానని, అందువల్ల …
Read More »వైసీపీ కీలక నేత దుర్మరణం.. కారణాలు ఇవే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కీలక నేత విద్యాసాగర్ రెడ్డి శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన విధ్యా సాగర్ రెడ్డి ఆయన తల్లి ధనమ్మ, భార‍్య, ఇద‍్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయలుదేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ‍్మ అక్కడికక్కడే …
Read More »జగన్ పాదయాత్ర భవితవ్యం తేలేది నేడే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం జగన్ పాదయాత్ర సవ్యంగా సాగుతుందీ లేనిదీ నేడు తెలియనుంది. ఈరోజు సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జగన్ వచ్చే నెల 2వ తేదీ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు వేల కిలోమీటర్ల యాత్ర ఆరు నెలల పాటుసాగనుంది. అయితే సీబీఐ కోర్టుకు జగన్ తన కేసుల విషయమై ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్.. రోజా బ్లాస్టింగ్ వార్నింగ్..!
వైసీపీ ఎమ్మెల్యే రోజాకి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా ప్రత్యర్థులను తన మాటలతో ముప్పుతిప్పలు పెట్టించడంతో నేర్పరి అని అంటూ ఉంటారు. అవసరమైనప్పుడు సందర్భానికి తగిన భావాన్ని వ్యక్తీకరించడం రోజాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి రోజాకు కూడా ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం రప్పించాడు. ఇటీవల టీవీ9 నిర్వహించే ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »జగన్ పాదయాత్రలో ఇదే సంచలనం..!
ఏపీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక జగన్ పాదయాత్ర తేదీని ప్రకటించినప్పటి …
Read More »